1984: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 30:
* [[మార్చి 17]]: [[ఎక్కిరాల కృష్ణమాచార్య]], ఆంధ్రప్రదేశ్ కు చెందిన రచయిత. 'వరల్డు టీచర్స్ ట్రస్టు' అనే సంస్థ స్థాపకుడు. (జ.1926)
* [[జూన్ 30]]: [[రాయప్రోలు సుబ్బారావు]], ప్రముఖ తెలుగు కవి. (జ.1892)
* [[అక్టోబర్ 31]]: [[ఇందిరా గాంధీ]], భారత మాజీ ప్రధానమంత్రి. (జ.1917)
* [[అక్టోబరు 31]]: [[వానమామలై వరదాచార్యులు]], [[తెలంగాణ]] ప్రాంతానికి చెందిన ప్రముఖ పండితుడు, రచయిత. (జ.1912)
* [[నవంబరు 2]]: [[తుమ్మల దుర్గాంబ]], సుప్రసిద్ధ సర్వోదయ కార్యకర్త మరియు కావూరులోని వినయాశ్రమం వ్యవస్థాపకురాలు. (జ.1907)
"https://te.wikipedia.org/wiki/1984" నుండి వెలికితీశారు