శుభలేఖ సుధాకర్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 16:
| occupation = నటుడు
}}
'''శుభలేఖ సుధాకర్''' ఒక [[తెలుగు సినిమా]] మరియు భారతీయ సినిమా నటుడు. నిజానికి "శుభలేఖ" ఆయన ఇంటిపేరు కాదు. ఈయన అసలు పేరు '''సూరావఝుల సుధాకర్'''. ఈయన నటించిన [[శుభలేఖ]] చిత్రం ద్వారా ఆయన ఆ పేరుతో సుపరిచితుడయ్యాడు. [[కె.విశ్వనాథ్]] దర్శకత్వం వహించిన శుభలేఖ చిత్రములో [[చిరంజీవి]] - [[సుమలత]] ప్రధాన జంటగా నటించగా, సుధాకర్ - [[తులసి]] మరో జంటగా నటించారు. శుభలేఖ సినిమా విజయవంతమై సుధాకర్ - తులసిల జోడీ బాగా ప్రసిద్ధమై ఆ తరువాత వచ్చిన మంత్రి గారి వియ్యంకుడు, ప్రేమించు పెళ్ళాడు సినిమాలలో జంటగా నటించారు.<ref>http://www.telugucinema.com/c/publish/stars/Interview_tulasi2007.php</ref> ఆ తరువాత తెలుగు, తమిళ టీ.వి. ధారావాహికలలో నటించాడు.
 
==జీవిత విశేషాలు==
"https://te.wikipedia.org/wiki/శుభలేఖ_సుధాకర్" నుండి వెలికితీశారు