ప్రధాన మెనూను తెరువు

మార్పులు

155 bytes added ,  3 సంవత్సరాల క్రితం
* [[జూన్ 8]]: [[కె.ఎస్.ఆర్.దాస్]] తెలుగు మరియు కన్నడ సినిమా దర్శకుడు, ఈయన యాక్షన్ మరియు క్రైమ్ చితాలు తీయడంలో సిద్ధహస్తుడు. (జ.1936)
* [[జూన్ 9]]: [[పాలపర్తి వెంకటేశ్వర్లు]], కలెక్టరుగా ఆదిలాబాదు జిల్లాకు వచ్చి అందరి ఆదరాభిమానాలు పొందినాడు.
* [[జూలై 12]]: [[దారా సింగ్]], భారతీయ మల్లయోధుడు, సినిమా నటుడు. (జ.1928)
* [[జూలై 18]]: [[రాజేష్ ఖన్నా]], హిందీ సినిమా నటుడు, నిర్మాత మరియు రాజకీయవేత్త. (జ.1942)
* [[జూలై 29]]: [[వెంపటి చినసత్యం]], కూచిపూడి నాట్యాచార్యుడు. (జ.1929)
* [[ఆగస్టుఆగష్టు 5]]: [[కె.ఎస్.ఆర్.దాస్]], తెలుగు మరియు కన్నడ సినిమా దర్శకుడు. (జ.1936)
* [[ఆగస్టుఆగష్టు 7]]: [[సామల సదాశివ]], [[ఆదిలాబాదు జిల్లా]] కు చెందిన ప్రముఖ సాహితీవేత్త. (జ.1928)
* [[ఆగస్టుఆగష్టు 11]]: [[భద్రిరాజు కృష్ణమూర్తి]], ద్రావిడ భాషా పరిశోధకులు, భాషాశాస్త్ర అధ్యాపకులు. (జ.1928)
* [[ఆగష్టు 14]]: [[విలాస్‌రావు దేశ్‌ముఖ్]], భారత రాజకీయవేత్త. (జ.1945)
* [[ఆగస్టుఆగష్టు 16]]: [[టీ.జి. కమలాదేవి]], తెలుగు సినిమా నటి మరియు స్నూకర్ క్రీడాకారిణి. (జ.1930)
* [[ఆగష్టు 20]]: [[కాపు రాజయ్య]], [[తెలంగాణ]] రాష్ట్రానికి చెందిన ప్రసిద్ధ చిత్రకారుడు. (జ.1925)
* [[ఆగష్టు 25]]: [[నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్]], చంద్రుడిపై కాలు పెట్టిన మొదటి మనిషి. (జ.1930)
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1775940" నుండి వెలికితీశారు