అద్దంకి శ్రీరామమూర్తి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 38:
'''అద్దంకి శ్రీరామమూర్తి''' ([[సెప్టెంబరు 21]], [[1898]] - [[1968]]) సుప్రసిద్ధ తెలుగు రంగస్థల, సినిమా నటులు మరియు సంగీత విశారదులు.
 
== జననం ==
వీరు [[గుంటూరు జిల్లా]] [[కల్వకుర్తి]] గ్రామంలో [[సెప్టెంబరు 21]], [[1898]] సంవత్సరంలో జన్మించారు. [[బాపట్ల]] ఉన్నత పాఠశాలలో చదివారు. చదువుకునే రోజుల్లోనే బడిపిల్లలు ప్రదర్శించిన [[గయోపాఖ్యానం]] నాటకంలో ప్రపథమంగా [[సహదేవుడు]] పాత్రలో నటించారు. సహదేవుడు పాత్రతో ప్రారంభమైన నటజీవితం దశరథుడి పాత్రతో పరాకాష్టకు చేరుకుంది. తర్వాత [[రాజమండ్రి]]లోని [[కృత్తివెంటి నాగేశ్వరరావు]] గారి నాటక సమాజంలో మూడేళ్ళు వివిధ పాత్రలు ధరించారు. సంగీతం మీద ఎక్కువ ఆసక్తి ఉండటం వల్ల విజయవాడలో [[పాపట్ల కాంతయ్య]], [[పారుపల్లి రామకృష్ణయ్య]] ల వద్ద పదేళ్ళు సంగీతం నేర్చుకొని సంగీత విద్వాన్ గా పేరుతెచ్చుకొన్నారు. [[బి.టి.రాఘవాచార్యులు]] వద్ద నాటక కళలోని మెళకువలు నేర్చుకొన్నారు. అనేక పాటకచేరీలు నిర్వహించారు. పాటలు పాడడంలో విశిష్టమైన బాణీ సృష్టించుకున్నారు.ఎంతటి పద్యమైన ఈయన పాడితే ఇట్టే అర్థమైపోయేది. ప్రసిద్ధ నటులు [[హరి ప్రసాదరావు]], [[బళ్ళారి రాఘవ]] ల సరసన ప్రముఖ పాత్రలు ధరించి ఎంతో పేరు ప్రఖ్యాతులు పొందారు. వీరు పాడిన పద్యాలు, కృతులు, శ్లోకాలు గ్రామఫోను రికార్డులుగా ఇవ్వబడి విశేష ప్రచారం పొందాయి. ఈయన [[ధర్మారాజు]] మరియు [[దశరథుని]] పాత్రలకు పేరొందారు. [[పాండవ ఉద్యోగ విజయం]] నాటకంలో ధర్మరాజు పాత్రను వేసేవారు.
వీరు [[గుంటూరు జిల్లా]] [[కల్వకుర్తి]] గ్రామంలో [[సెప్టెంబరు 21]], [[1898]] సంవత్సరంలో జన్మించారు.
1913 నుంచి 1920 వరకు స్టార్ థియేటర్ సమాజం తరపున నాటకాలు ప్రదర్శించారు. అనంతరం వరుసగా రాజమండ్రి హిందూ నాటక సమాజం, బందరు బాలభారతి సంఘం, మైలవరం మోతే కంపెనీలో ప్రధాన భూమికలు ధరించారు.
కాకినాడలో జరిగిన పాదుకాపట్టాభిషేక నాటక పోటీలలో ఈయన నటించిన దశరధుడి పాత్రకు సువర్ణ పతకం అభించింది.
 
== రంగస్థల ప్రవేశం ==
తన తొలి సినిమా, [[పసుపులేటి కన్నాంబ]] సరసన [[పి.పుల్లయ్య]] దర్శకత్వం వహించిన [[హరిశ్చంద్ర (1935 సినిమా)|హరిశ్చంద్ర]] సినిమాలో హరిశ్చంద్రుని పాత్రకుగాను మంచిపేరు తెచ్చుకున్నారు. అప్పటి దాకా హరిశ్చంద్ర పాత్రలో డి.వి.సుబ్బారావు, హరిప్రసాదరావులను చూడ్డానికి జనం అలవాటు పడినా అందుకు భిన్నంగా పుల్లయ్య హరిశ్చంద్ర పాత్రకు శ్రీరామమూర్తిని ఎంపికచేశారు.
వీరు [[గుంటూరు జిల్లా]] [[కల్వకుర్తి]] గ్రామంలో [[సెప్టెంబరు 21]], [[1898]] సంవత్సరంలో జన్మించారు. [[బాపట్ల]] ఉన్నత పాఠశాలలో చదివారు. చదువుకునే రోజుల్లోనే బడిపిల్లలు ప్రదర్శించిన [[గయోపాఖ్యానం]] నాటకంలో ప్రపథమంగా [[సహదేవుడు]] పాత్రలో నటించారు. సహదేవుడు పాత్రతో ప్రారంభమైన నటజీవితం దశరథుడి పాత్రతో పరాకాష్టకు చేరుకుంది. తర్వాత [[రాజమండ్రి]]లోని [[కృత్తివెంటి నాగేశ్వరరావు]] గారి నాటక సమాజంలో మూడేళ్ళు వివిధ పాత్రలు ధరించారు. సంగీతం మీద ఎక్కువ ఆసక్తి ఉండటం వల్ల విజయవాడలో [[పాపట్ల కాంతయ్య]], [[పారుపల్లి రామకృష్ణయ్య]] ల వద్ద పదేళ్ళు సంగీతం నేర్చుకొని సంగీత విద్వాన్ గా పేరుతెచ్చుకొన్నారు. [[బి.టి.రాఘవాచార్యులు]] వద్ద నాటక కళలోని మెళకువలు నేర్చుకొన్నారు. అనేక పాటకచేరీలు నిర్వహించారు. పాటలు పాడడంలో విశిష్టమైన బాణీ సృష్టించుకున్నారు.ఎంతటి పద్యమైన ఈయన పాడితే ఇట్టే అర్థమైపోయేది. ప్రసిద్ధ నటులు [[హరి ప్రసాదరావు]], [[బళ్ళారి రాఘవ]] ల సరసన ప్రముఖ పాత్రలు ధరించి ఎంతో పేరు ప్రఖ్యాతులు పొందారు. వీరు పాడిన పద్యాలు, కృతులు, శ్లోకాలు గ్రామఫోను రికార్డులుగా ఇవ్వబడి విశేష ప్రచారం పొందాయి. ఈయన [[ధర్మారాజు]] మరియు [[దశరథుని]] పాత్రలకు పేరొందారు. [[పాండవ ఉద్యోగ విజయం]] నాటకంలో ధర్మరాజు పాత్రను వేసేవారు.
1913 నుంచి 1920 వరకు స్టార్ థియేటర్ సమాజం తరపున నాటకాలు ప్రదర్శించారు. అనంతరం వరుసగా రాజమండ్రి హిందూ నాటక సమాజం, బందరు బాలభారతి సంఘం, మైలవరం మోతే కంపెనీలో ప్రధాన భూమికలు ధరించారు. కాకినాడలో జరిగిన పాదుకాపట్టాభిషేక నాటక పోటీలలో ఈయన నటించిన దశరధుడి పాత్రకు సువర్ణ పతకం అభించింది.
 
== సినిమా నటుడిగా ==
చలనచిత్ర రంగంలో ప్రవేశించి సుమారు 25 చిత్రాలలో నటించి అసమాన నటులుగా కీర్తి సంపాదించారు. వీరు ధరించిన పాత్రలలో జీవించి ఆ పాత్ర ప్రేక్షక హృదయాలకు హత్తుకునే విధంగా నటించేవారు. పాదుకా పట్టాభిషేకం సినిమాలో దశరథుని పాత్ర పోషించారు.
తన తొలి సినిమా, [[పసుపులేటి కన్నాంబ]] సరసన [[పి.పుల్లయ్య]] దర్శకత్వం వహించిన [[హరిశ్చంద్ర (1935 సినిమా)|హరిశ్చంద్ర]] సినిమాలో హరిశ్చంద్రుని పాత్రకుగానుపాత్రలో నటించి మంచిపేరు తెచ్చుకున్నారు. అప్పటి దాకాఅప్పటివరకు హరిశ్చంద్ర పాత్రలో [[డి.వి. సుబ్బారావు]], హరిప్రసాదరావులను చూడ్డానికి జనం అలవాటు పడినా అందుకు భిన్నంగా పుల్లయ్య హరిశ్చంద్ర పాత్రకు శ్రీరామమూర్తిని ఎంపికచేశారు. చలనచిత్ర రంగంలో ప్రవేశించి సుమారు 25 చిత్రాలలో నటించి అసమాన నటులుగా కీర్తి సంపాదించారు. వీరు ధరించిన పాత్రలలో జీవించి ఆ పాత్ర ప్రేక్షక హృదయాలకు హత్తుకునే విధంగా నటించేవారు. పాదుకా పట్టాభిషేకం సినిమాలో దశరథుని పాత్ర పోషించారు.
 
== మరణం ==
నాటకరంగంలో స్వైర విహారం చేసి ప్రేక్షకలోకాన్ని సమ్మోహనపరచిన అద్దంకి అవసాన దశలో పక్షవాతంతో బాధపడి 1968లో నటరాజులో ఐక్యమయ్యాడు.
 
==నటించిన సినిమాలు==
* [[బ్రహ్మరధం (1947 సినిమా)|బ్రహ్మరధం]] (1947)
* [[మాయా మచ్చీంద్ర]] (1945)
* [[పాదుకా పట్టాభిషేకం]] (1945)
* [[కృష్ణ ప్రేమ (1943 సినిమా)|కృష్ణ ప్రేమ]] (1943)
* [[సత్యభామ (1942 సినిమా)|సత్యభామ]] (1942)
* [[భక్తిమాల]] (1941)
* [[భోజ కాళిదాసు]] (1940)
* [[మహానంద]] (1939)
* [[సారంగధర]] (1937) - రాజరాజ నరేంద్రుడు
* [[హరిశ్చంద్ర (1935 సినిమా)|హరిశ్చంద్ర]] (1935) - హరిశ్చంద్ర
 
== మూలాలు ==