అష్టదిగ్గజములు: కూర్పుల మధ్య తేడాలు

విజ్ఞాన సర్వస్వానికి సరిపడని సమాచారం
పంక్తి 26:
#[[తెనాలి రామకృష్ణుడు]]
తెలుగు సాహిత్య పాఠకుల్లో అత్యంత ప్రాచుర్యం పొందిన అష్టదిగ్గజాలుగా వీరికే ప్రఖ్యాతి ఉంది. ప్రజాబాహుళ్యంలో ప్రచారం పొందిన చాటువుల ప్రకారం పైనున్న వారే అష్టదిగ్గజ కవులు. వీరి మధ్య జరిగినాయన్న కథలూ, వాటికి సంబంధించిన పద్యాలు వంటివి ఎన్నో ఉన్నాయి. అష్టదిగ్గజాల గురించి తెలుగునాట ఎన్నోచోట్ల విస్తారంగా జరిగే సాహిత్యరూపకంలోనూ వీరి పాత్రలే వస్తూంటాయి. ఐతే పరిశోధకుల్లో వేరే పేర్లు కూడా ప్రచారంలో ఉన్నాయి.
 
ATP DM ANR ( అనంతపురం డిపో మేనేజర్ అక్కినేని నాగేశ్వరరావు ) అనే కోడ్ గుర్తు పెట్టుకుంటే అష్టదిగ్గజాల పేర్లు సులభమగువను )
 
A అల్లసాని పెద్దన
T తెనాలి రామకృష్ణుడు
P పింగళి సూరన
D ధూర్జటి
M మాదయ్యగారి మల్లన
A అయ్యలరాజు రామభధ్రుడు
N నంది తిమ్మన
R రామరాజభూషణుడు ( శ్రీ ) నంది అకాడమి. తెలుగు పండిట్.
 
=== అష్టదిగ్గజ కవుల గురించిన పరిశోధనలు ===
"https://te.wikipedia.org/wiki/అష్టదిగ్గజములు" నుండి వెలికితీశారు