అబ్బూరు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 108:
==గ్రామానికి వ్యవసాయం మరియు సాగునీటి సౌకర్యం==
==గ్రామ పంచాయతీ==
#1953 లో అబ్బూరు గ్రామ పంచాయతీకి, చేతులెత్తడం ప్రక్రియ ద్వారా సర్పంచి ఎన్నిక జరిగింది. ఆ విధంగా అప్పుడు శ్రీ మన్నె భూషయ్య సర్పంచిగా ఎన్నికై 25 సంవత్సరాలపాటు సేవలందించినారు. [3]
#2013 జులైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో శ్రీ కట్టా రమేష్ సర్పంచిగా ఎన్నికైనారు. [4]
#ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని, హైదరాబాదులో "రీడ్స్" అను స్వచ్ఛందసంస్థ, 2015,నవంబరు-19న నిర్వహించిన అంతర్జాతీయ సదస్సులో, అ సంస్థ అహ్వానం మేరకు, అబ్బూరు గ్రామ సర్పంచి శ్రీ కట్టా రమేష్ పాల్గొన్నారు. రెండురోజులు నిర్వహించిన ఈ సదస్సులో అంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 13 జిల్లాలనుండి పాల్గొనడానికి ఈయనకు ఒక్కరికే అహ్వనం లభించినది. దాదపు 30 దేశాల ప్రతినిధులతోపాటు, కేంద్రమంత్రి శ్రీ బండారు దత్తాత్రేయ, అంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభాపతి శ్రీ కోడెల శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సదస్సులో శ్రీ రమేష ప్రసంగించినారు. తన గ్రామంలో స్వచ్ఛభారత్ మిషన్ క్రింద తక్కువ కాలవ్యవధిలో 100% మరుగుదొడ్ల నిర్మాణంలో, శ్రీ కోడెల ప్రత్యేక చొరవతో, ప్రజల చైతన్యం, ప్రభుత్వ సిబ్బంది కృషి, నిర్మాణ సామగ్రి అందుబాటు, ప్రజాప్రతినిధుల సహకారం, తదితర విషయాలు వివరించినారు. ఇంకా ఎస్.టి.కాలనీ, ఇతర వీధులలో మొక్కలు పెంచడం, వంటి అంశాలను ప్రస్తావించినారు. ఈ మేరకు సర్పంచ్ శ్రీ రమేష్ కు రీడ్స్ అంతర్జాతీయ సంస్థ ప్రతినిధి శ్రీ కె.రవిరెడ్డి తదితరులు పురస్కారాన్ని అందించినారు. [4]
 
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
#ఈ ఊరిలోని [[రామాలయం]] 1905 వ సంవత్సరం లో నిర్మించారు. అయితే ప్రస్తుతం ఆ ఆలయం పాతబడిపోతుంది.
"https://te.wikipedia.org/wiki/అబ్బూరు" నుండి వెలికితీశారు