అద్దంకి శ్రీరామమూర్తి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 13:
| death_place =
| death_cause =
| known = సుప్రసిద్ధ తెలుగు రంగస్థల, సినిమా నటులునటుడు మరియు సంగీత విశారదులువిశారదుడు.
| occupation =
| title =
పంక్తి 36:
}}
 
'''అద్దంకి శ్రీరామమూర్తి''' ([[సెప్టెంబరు 21]], [[1898]] - [[1968]]) సుప్రసిద్ధ తెలుగు రంగస్థల, సినిమా నటులునటుడు మరియు సంగీత విశారదులువిశారదుడు.
 
== జననం ==
వీరుఈయన [[గుంటూరు జిల్లా]] [[కల్వకుర్తి]] గ్రామంలో [[సెప్టెంబరు 21]], [[1898]] సంవత్సరంలో జన్మించారుజన్మించాడు.
 
== రంగస్థల ప్రవేశం ==
[[బాపట్ల]] ఉన్నత పాఠశాలలో చదివారుచదివాడు. చదువుకునే రోజుల్లోనే బడిపిల్లలు ప్రదర్శించిన [[గయోపాఖ్యానం]] నాటకంలో ప్రపథమంగా [[సహదేవుడు]] పాత్రలో నటించారునటించాడు. సహదేవుడు పాత్రతో ప్రారంభమైన నటజీవితం దశరథుడి పాత్రతో పరాకాష్టకు చేరుకుంది. తర్వాత [[రాజమండ్రి]] లోని [[కృత్తివెంటి నాగేశ్వరరావు]] గారి నాటక సమాజంలో మూడేళ్ళు వివిధ పాత్రలు ధరించారుధరించాడు. సంగీతం మీద ఎక్కువ ఆసక్తి ఉండటం వల్ల విజయవాడలో [[పాపట్ల కాంతయ్య]], [[పారుపల్లి రామకృష్ణయ్య]] ల వద్ద పదేళ్ళు సంగీతం నేర్చుకొని సంగీత విద్వాన్ గా పేరుతెచ్చుకొన్నారుపేరుతెచ్చుకొన్నాడు. [[బి.టి.రాఘవాచార్యులు]] వద్ద నాటక కళలోని మెళకువలు నేర్చుకొన్నారునేర్చుకొన్నాడు. అనేక పాటకచేరీలు నిర్వహించారునిర్వహించాడు. పాటలు పాడడంలో విశిష్టమైన బాణీ సృష్టించుకున్నారుసృష్టించుకున్నాడు. ఎంతటి పద్యమైనపద్యమైనా ఈయన పాడితే ఇట్టే అర్థమైపోయేది. ప్రసిద్ధ నటులు [[హరి ప్రసాదరావు]], [[బళ్ళారి రాఘవ]] ల సరసన ప్రముఖ పాత్రలు ధరించి ఎంతో పేరు ప్రఖ్యాతులు పొందారుపొందాడు. వీరుఈయన పాడిన పద్యాలు, కృతులు, శ్లోకాలు గ్రామఫోను రికార్డులుగా ఇవ్వబడి విశేష ప్రచారం పొందాయి. ఈయన [[ధర్మారాజు]] మరియు [[ దశరథుడు|దశరథుని]] పాత్రలకు పేరొందారుపేరొందాడు. [[పాండవ ఉద్యోగ విజయం]] నాటకంలో ధర్మరాజు పాత్రను వేసేవారువేసేవాడు.
1913 నుంచి 1920 వరకు స్టార్ థియేటర్ సమాజం తరపున నాటకాలు ప్రదర్శించారుప్రదర్శించాడు. అనంతరం వరుసగా రాజమండ్రి హిందూ నాటక సమాజం, బందరు బాలభారతి సంఘం, మైలవరం మోతే కంపెనీలోకంపెనీ లలో ప్రధాన భూమికలు ధరించారుధరించాడు. కాకినాడలో జరిగిన పాదుకాపట్టాభిషేక నాటక పోటీలలో ఈయన నటించిన దశరధుడి పాత్రకు సువర్ణ పతకం అభించింది.
 
== సినిమా నటుడిగా ==
తన తొలి సినిమా, [[పసుపులేటి కన్నాంబ]] సరసన [[పి.పుల్లయ్య]] దర్శకత్వం వహించిన [[హరిశ్చంద్ర (1935 సినిమా)|హరిశ్చంద్ర]] సినిమాలో హరిశ్చంద్రుని పాత్రలో నటించి మంచిపేరు తెచ్చుకున్నారుతెచ్చుకున్నాడు. అప్పటివరకు హరిశ్చంద్ర పాత్రలో [[డి.వి. సుబ్బారావు]], హరిప్రసాదరావులను[[హరిప్రసాదరావు]] లను చూడడా చూడ్డానికిడానికి జనం అలవాటు పడినా అందుకు భిన్నంగా పుల్లయ్య హరిశ్చంద్ర పాత్రకు శ్రీరామమూర్తిని ఎంపికచేశారుఎంపికచేశాడు. చలనచిత్ర రంగంలో ప్రవేశించి సుమారు 25 చిత్రాలలో నటించి అసమాన నటులుగానటుడుగా కీర్తి సంపాదించారుసంపాదించాడు. వీరుఈయన ధరించిన పాత్రలలో జీవించి ఆ పాత్ర ప్రేక్షక హృదయాలకు హత్తుకునే విధంగా నటించేవారునటించేవాడు. పాదుకా పట్టాభిషేకం సినిమాలో దశరథుని పాత్ర పోషించారుపోషించాడు.
 
== మరణం ==