అసీమా ఛటర్జీ: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 19:
|footnotes =
}}
'''అసీమా చటర్జీ''' ([[ఆంగ్లం]] : '''Asima Chatterjee'''; {{lang-bn|অসীমা চট্টোপাধ্যায়}}) ([[సెప్టెంబరు 23]], [[1917]] - [[నవంబరు 22]], [[2006]]) ప్రముఖ భారతీయ రసాయన [[శాస్త్రవేత్త]]. ఈమె ఆర్గానిక్ కెమిస్ట్రీ మరియు ఫైటోమెడిసిన్ రంగాలలో అమూల్యమైన కృషిచేశారు.<ref name=IAS>''The Shaping of Indian Science''. p. 1036. Indian Science Congress Association, Presidential Addresses By Indian Science Congress Association. Published by Orient Blackswan, 2003. ISBN 978-81-7371-433-7</ref> ఈమె నిర్వహించిన పరిశోధనలలో వింకా ఆల్కలాయిడ్లు మరియు [[మలేరియా]] మరియు ఎపిలెప్సీ వంటి వ్యాధులకు చెందిన మందులు ముఖ్యమైనవి. ఈమె భారతదేశానికి చెందిన వైద్యసంబంధమైన మొక్కలు గురించి ఒక పుస్తకాన్ని రచించారు.
 
==జీవిత విశేషాలు==
"https://te.wikipedia.org/wiki/అసీమా_ఛటర్జీ" నుండి వెలికితీశారు