భావరాజు సర్వేశ్వరరావు: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 38:
 
 
'''భావరాజు సర్వేశ్వరరావు''' ([[1915]]సెప్టెంబరు[[సెప్టెంబర్ 23]], [[2010]]) భారత ఆర్థిక వేత్త మరియు సామాజిక శాస్త్రవేత్త.
 
సర్వేశ్వరరావు 1915లో [[తూర్పు గోదావరి జిల్లా]] లోని [[పెద్దాపురం]]లో పరబ్రహ్మశాస్త్రి మరియు లక్ష్మి దంపతులకు జన్మించాడు. ఈయన విద్యాభ్యాసం పెద్దాపురం మరియు రాజమండ్రిలలో సాగింది. ఉన్నత విద్య కోసం విశాఖపట్నం చేరి ఆంధ్ర విశ్వవిద్యాలయంలో చదువుకున్నాడు.