అనంతవర్మన్ చోడగాంగ: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
K.Venkataramana (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
K.Venkataramana (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 7:
[[File:Jagannath Temple, Puri.jpg|thumb|అనంతవర్మన్ చోళగాంగుని చే నిర్మించబడిన పూరీ జగన్నాధ ఆలయం]]
''అనంతవర్మ చోడగంగ దేవుడు''(1077-1150), తూర్పు గంగ సామ్రాజ్యం ఉచ్ఛస్థితిలో ఉన్నపుడు, [[కళింగ]]ని పాలించాడు.
==జీవిత విశేషాలు== గంగవంశపు రాజైన రాజరాజదేవుడు, వీరరాజేంద్రచోళుని కుమార్తె అయిన రాజసుందరి., ఈతని తల్లిదండ్రులు. చోళరాజు కులోత్తుంగచోళుని మేనల్లుడు. శిథిలనమైపోయిన పూరీ జగన్నాథ ఆలయాన్ని, అనంతవర్మ పునర్నిర్మించాడు. <ref name="sen">{{Cite book |last=Sen |first=Sailendra |title=A Textbook of Medieval Indian History |publisher=Primus Books |year=2013 |isbn=978-9-38060-734-4 |page=36-37}}</ref> <ref>{{cite web |url= http://www.asianart.com/articles/patachitra/index.html#4 |title=Bernard Cesarone: Pata-chitras of Orissa |first=Bernard |last= Cesarone|work=asianart.com |year=2012 |quote=This temple was built between approximately 1135-1150 by Codaganga |accessdate=2 July 2012}}</ref>
<ref>{{cite web |url= http://www.indiadivine.org/audarya/travelogue/30180-chodaganga-deva.html |title=Chodaganga Deva |work=indiadivine.org |year=2012 |quote=Chodaganga Deva (1078-1150), the greatest of the Ganga kings, built a new temple on the ruins of the old one |accessdate=2 July 2012}}</ref>
శైవునిగా [[శ్రీముఖలింగం]]లో జన్మించిన చోళగంగ రాజు., పూరీ దర్శించినపుడు, [[రామానుజార్యుడు
[[తిరుమల]] ఆలయం ఉత్తరద్వారంవద్ద రాజరాజు-3 వేయించిన, తామ్రఫలకం ద్వారా, జగన్నాధాలయాన్ని గంగేశ్వరుడు, (అనంతవర్మ చోళగంగ దేవుడు) నిర్మించినట్టు తెలుస్తోంది.
|