అనంతవర్మన్ చోడగాంగ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 13:
<ref>{{cite web |url= http://www.indiadivine.org/audarya/travelogue/30180-chodaganga-deva.html |title=Chodaganga Deva |work=indiadivine.org |year=2012 |quote=Chodaganga Deva (1078-1150), the greatest of the Ganga kings, built a new temple on the ruins of the old one |accessdate=2 July 2012}}</ref>
 
శైవునిగా [[శ్రీముఖలింగం]]లో జన్మించిన చోళగంగ రాజు., [[పూరీ పట్టణం|పూరీ]] దర్శించినపుడు, [[రామానుజార్యుడురామానుజాచార్యుడు|రామానుజాచార్యుని]] ప్రభావంతో వైష్ణవునిగా మారాడు. మేనల్లుడు అయినప్పటికీ, మేనమామ అయిన కులోత్తుంగచోళుని నుండి వచ్చిన దాడిని ఎదుర్కొన్నాడు. వరుసగా రెండు సంవత్సరాలు., చోళగంగరాజు కప్పం చెల్లించకపోవడంతోనే, కులోత్తుంగచోళుడు., అనంతవర్మ రాజధానిని దగ్ధంచేశాడని చరిత్రకారులు భావిస్తున్నారు. కులోత్తుంగ చోళుని సేనాని కరుణాకర తొండమాన్ చేతిలో అనంతవర్మ ఓడిపోయినట్టుగా, ''కళింగట్టుప్పరణి'' అనే [[తమిళం|తమిళ]] గ్రంధంలో వర్ణింపబడింది. ఈ ప్రాంతాన్ని పాలించిన తదుపరి రాజులు., తమ చోళ మరియు గాంగ వారసత్వాన్ని సూచింస్తూ, చోళగంగ అనే ఉపనామాన్ని ధరించారు.
[[తిరుమల]] ఆలయం ఉత్తరద్వారంవద్ద రాజరాజు-3 వేయించిన, తామ్రఫలకం ద్వారా, జగన్నాధాలయాన్ని గంగేశ్వరుడు, (అనంతవర్మ చోళగంగ దేవుడు) నిర్మించినట్టు తెలుస్తోంది.
 
"https://te.wikipedia.org/wiki/అనంతవర్మన్_చోడగాంగ" నుండి వెలికితీశారు