అనంతవర్మన్ చోడగాంగ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 9:
''అనంతవర్మ చోడగంగ దేవుడు''(1077-1150), తూర్పు గంగ సామ్రాజ్యం ఉచ్ఛస్థితిలో ఉన్నపుడు, [[కళింగ]]ని పాలించాడు.
==జీవిత విశేషాలు==
గంగవంశపు రాజైన రాజరాజదేవుడు, వీరరాజేంద్రచోళుని కుమార్తె అయిన రాజసుందరి., ఈతని తల్లిదండ్రులు. చోళరాజు కులోత్తుంగచోళుని మేనల్లుడు. శిథిలనమైపోయిన [[పూరీ జగన్నాథ]] ఆలయాన్ని]], అనంతవర్మ పునర్నిర్మించాడు.
<ref name="sen">{{Cite book |last=Sen |first=Sailendra |title=A Textbook of Medieval Indian History |publisher=Primus Books |year=2013 |isbn=978-9-38060-734-4 |page=36-37}}</ref> <ref>{{cite web |url= http://www.asianart.com/articles/patachitra/index.html#4 |title=Bernard Cesarone: Pata-chitras of Orissa |first=Bernard |last= Cesarone|work=asianart.com |year=2012 |quote=This temple was built between approximately 1135-1150 by Codaganga |accessdate=2 July 2012}}</ref>
<ref>{{cite web |url= http://www.indiadivine.org/audarya/travelogue/30180-chodaganga-deva.html |title=Chodaganga Deva |work=indiadivine.org |year=2012 |quote=Chodaganga Deva (1078-1150), the greatest of the Ganga kings, built a new temple on the ruins of the old one |accessdate=2 July 2012}}</ref>
"https://te.wikipedia.org/wiki/అనంతవర్మన్_చోడగాంగ" నుండి వెలికితీశారు