అనంతవర్మన్ చోడగాంగ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 9:
''అనంతవర్మ చోడగంగ దేవుడు''(1077-1150), తూర్పు గంగ సామ్రాజ్యం ఉచ్ఛస్థితిలో ఉన్నపుడు, [[కళింగ]]ని పాలించాడు.
==జీవిత విశేషాలు==
గంగవంశపు రాజైన రాజరాజదేవుడు, చోళరాజు వీరరాజేంద్రచోళుని కుమార్తె అయిన రాజసుందరి. లు, ఈతని తల్లిదండ్రులు. చోళరాజు కులోత్తుంగచోళునికులోత్తుంగచోళునికి ఈతడు మేనల్లుడు. శిథిలనమైపోయిన [[పూరీ జగన్నాథ ఆలయాన్ని]], అనంతవర్మ పునర్నిర్మించాడు.
<ref name="sen">{{Cite book |last=Sen |first=Sailendra |title=A Textbook of Medieval Indian History |publisher=Primus Books |year=2013 |isbn=978-9-38060-734-4 |page=36-37}}</ref> <ref>{{cite web |url= http://www.asianart.com/articles/patachitra/index.html#4 |title=Bernard Cesarone: Pata-chitras of Orissa |first=Bernard |last= Cesarone|work=asianart.com |year=2012 |quote=This temple was built between approximately 1135-1150 by Codaganga |accessdate=2 July 2012}}</ref>
<ref>{{cite web |url= http://www.indiadivine.org/audarya/travelogue/30180-chodaganga-deva.html |title=Chodaganga Deva |work=indiadivine.org |year=2012 |quote=Chodaganga Deva (1078-1150), the greatest of the Ganga kings, built a new temple on the ruins of the old one |accessdate=2 July 2012}}</ref>
 
శైవునిగా [[శ్రీముఖలింగం]]లో జన్మించిన చోళగంగ రాజు అనంతవర్మ., [[పూరీ పట్టణం|పూరీ]] దర్శించినపుడు, [[రామానుజాచార్యుడు|రామానుజాచార్యుని]] ప్రభావంతో వైష్ణవునిగా మారాడు. మేనల్లుడు అయినప్పటికీ, మేనమామ అయిన కులోత్తుంగచోళుని నుండి వచ్చిన దాడిని ఎదుర్కొన్నాడు. వరుసగా రెండు సంవత్సరాలు., చోళగంగరాజు అనంతవర్మ కప్పం చెల్లించకపోవడంతోనే, కులోత్తుంగచోళుడు., అనంతవర్మ యొక్క రాజధానిని దగ్ధంచేశాడని చరిత్రకారులు భావిస్తున్నారు. కులోత్తుంగ చోళుని సేనాని కరుణాకర తొండమాన్ చేతిలో అనంతవర్మ ఓడిపోయినట్టుగా, ''కళింగట్టుప్పరణి'' అనే [[తమిళం|తమిళ]] గ్రంధంలో వర్ణింపబడింది. ఈ ప్రాంతాన్ని పాలించిన తదుపరి రాజులు., తమ చోళ మరియు గాంగ వారసత్వాన్ని సూచింస్తూ, చోళగంగ అనే ఉపనామాన్ని ధరించారు.
[[తిరుమల]] వెంకటేశ్వరుని ఆలయం ఉత్తరద్వారంవద్ద రాజరాజు-3 వేయించిన, తామ్రఫలకం ద్వారా, జగన్నాధాలయాన్ని గంగేశ్వరుడు, (అనంతవర్మ చోళగంగ దేవుడు) నిర్మించినట్టు తెలుస్తోంది.
 
క్రీ.శ 1223 సంవత్సరంలో అనంతవర్మ, త్రికోణమలై వద్ద కోణేశ్వరాలయంలో., తమిళ సంవత్సరారి పుతాండు సందర్భంగా పెద్దయెతునపెద్దయెత్తున దానధర్మాలు చేసినట్టు ప్రస్తావనలు కనిపిస్తున్నాయి.
 
== పుస్తకాలు ==
"https://te.wikipedia.org/wiki/అనంతవర్మన్_చోడగాంగ" నుండి వెలికితీశారు