మాలిక్ మక్బూల్: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
 
[[బొమ్మ:Malik Maqbool tomb Delhi.jpg|250px|right|thumb|ఢిల్లీలో జీర్ణావస్థలో ఉన్న మాలిక్ మక్బూల్ సమాధి.]]
'''మాలిక్ మక్బూల్''' లేక '''దాది గన్నమ నాయుడు''' / యుగంధర్ (ఆంగ్లము: GannayanaayakuDu) కమ్మ దుర్జయ వంశము. [[కాకతీయ సామ్రాజ్యం | కాకతీయ]] ప్రభువైన [[ప్రతాపరుద్రుడు | ప్రతాపరుద్రుని]] సేనాని. ప్రతాపరుద్రుని ఓటమి తరువాత [[ఢిల్లీ ]] సైన్యాలకు పట్టుబడి, అక్కడ మహ్మదీయ మతానికి మార్చబడి [[మాలిక్ మక్బూల్]] గా మళ్ళీ [[ఓరుగల్లు]]కే పాలకునిగా వచ్చినాడు. [[మారన]] రచించిన [[మార్కండేయ పురాణం]] గ్రంథాన్ని అంకితమొందినాడు.
 
గన్నమ నాయుడు ఒక మహావీరుడు. బహుముఖప్రజ్ఞాశాలి. ఈతని తాత మల్ల నాయకుడు. తండ్రి నాగయ నాయుడు [[గణపతి దేవుడు|గణపతి దేవుని]] కడ మరియు [[రుద్రమదేవి]] కడ సేనాధిపతిగా ఉన్నాడు. దాది వారిది దుర్జయ వంశము-కాకునూర్ల గోత్రము. ఈ ఇంటిపేరుగల సేనానులు [[కాకతీయులు|కాకతీయ]] చక్రవర్తులకడ బహు పేరుప్రఖ్యాతులు బడసిరి. [[కొత్త భావయ్య]] పరిశోధన ప్రకారము వీరి ఇంటిపేరు సాగి, గోత్రము విప్పర్ల. ఈ విషయముపై మరికొంత పరిశోధన అవసరము.
"https://te.wikipedia.org/wiki/మాలిక్_మక్బూల్" నుండి వెలికితీశారు