అనుముల వేంకట సుబ్రహ్మణ్యశాస్త్రి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 21:
# ఉషాపరిణయము
# కర్నూలు మండల చరిత్ర
== ప్రాచుర్యం ==
మహాకవి [[తిక్కన]]లాగానే సుబ్రహ్మణ్యశాస్త్రికి కలలోనే భార్గవ రామ చరిత్ర మహాకావ్యాన్ని రాయమన్న ప్రోత్సాహం లభించడం, ఆయనలాగానే [[హరిహరనాథుడు|హరిహరనాథునికి]] అంకితమివ్వడం వంటివే కాకుండా కావ్యరచనా శైలిలోని ఇతర కారణాలనూ పురస్కరించుకుని భార్గవ రామ చరిత్ర రచనలో తిక్కన సోమయాజి ముమ్మూర్తులా మూర్తీభవించాడంటూ ప్రముఖ కవి [[గడియారం వేంకట శేషశాస్త్రి]] ప్రశంసించారు.
== మూలాలు ==
{{మూలాలజాబితా}}