అనుముల వేంకట సుబ్రహ్మణ్యశాస్త్రి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 1:
[[అనుముల వేంకట సుబ్రహ్మణ్యశాస్త్రి]] తెలుగు కవి, బహుగ్రంథకర్త.
== వ్యక్తిగత జీవితం ==
అనుముల వేంకట సుబ్రహ్మణ్యకవి 1888లో కార్తీక పౌర్ణమి నాడు నెల్లూరు జిల్లా [[పెదగోగులపల్లి]] గ్రామంలో జన్మించారు.
== రచన రంగం ==
అనుముల వేంకట సుబ్రహ్మణ్యశాస్త్రి బహుగ్రంథ కర్త. ఆయన రచనల్లో ముద్రితములూ, అముద్రితాలూ కూడా ఉన్నాయి.
Line 21 ⟶ 23:
# ఉషాపరిణయము
# కర్నూలు మండల చరిత్ర
 
== ప్రాచుర్యం ==
మహాకవి [[తిక్కన]]లాగానే సుబ్రహ్మణ్యశాస్త్రికి కలలోనే భార్గవ రామ చరిత్ర మహాకావ్యాన్ని రాయమన్న ప్రోత్సాహం లభించడం, ఆయనలాగానే [[హరిహరనాథుడు|హరిహరనాథునికి]] అంకితమివ్వడం వంటివే కాకుండా కావ్యరచనా శైలిలోని ఇతర కారణాలనూ పురస్కరించుకుని భార్గవ రామ చరిత్ర రచనలో తిక్కన సోమయాజి ముమ్మూర్తులా మూర్తీభవించాడంటూ ప్రముఖ కవి [[గడియారం వేంకట శేషశాస్త్రి]] ప్రశంసించారు.<ref name="కర్నూలు జిల్లా రచయితల చరిత్ర" />