అనుముల వేంకట సుబ్రహ్మణ్యశాస్త్రి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 1:
[[అనుముల వేంకట సుబ్రహ్మణ్యశాస్త్రి]] తెలుగు కవి, బహుగ్రంథకర్త.
== వ్యక్తిగత జీవితం ==
అనుముల వేంకట సుబ్రహ్మణ్యకవి 1888లో కార్తీక పౌర్ణమి నాడు నెల్లూరు జిల్లా [[పెదగోగులపల్లి]] గ్రామంలో జన్మించారు. విద్యాభ్యాసం ముగించుకుని 1909 నుంచి 1923 వరకూ [[వనపర్తి]] తాలూకాలోని [[వ్యాపర్ల]] గ్రామానికి చెందిన వామననాయక్ జాగీరులో అధ్యాపకునిగా పనిచేశారు. 1923 నుంచి 1948 వరకూ కర్నూలు పురపాలకసంఘ ఉన్నత పాఠశాలలో తెలుగు పండితునిగా పనిచేశారు.
 
== రచన రంగం ==