హిందూ కాలగణన: కూర్పుల మధ్య తేడాలు

చి కొత్త పేజీ: సంవత్సరాలు గణన చెయ్యడం కొసం శకాలు ఏర్పాటు చెయ్యడం జరిగింది. వి...
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
సంవత్సరాలు గణన చెయ్యడం కొసంకోసం శకాలు ఏర్పాటు చెయ్యడం జరిగింది. వివిధమైన శకాలు ఉన్నాయు ఆచరణ లోఉన్నాయి. శాలివహనకలి శకం, శాలివాహన శకం, విక్రమార్క శకం, క్రీస్తు శకం, ఆది శంకర ఆదిశంకరపాదులభగవత్పాదుల శకం,శ్రీకృష్ణదేవరాయల శకం మెదలైనవిమొదలైనవి.<br>
దక్షిణ భారత కాలగణన పద్దతిపద్ధతి శాలివాహన శకం<br>
ఉత్తర భారత కాలగణన పద్దతిపద్ధతి విక్రమార్క శకం<br>
భారత ప్రభుత్వం స్వాతంత్ర్యం వచ్చాక శాలివాహన శకాన్ని కాలగణనానికి ప్రామాణికంగా తీసుకొంది. పంచాంగాల లో సంవత్సర కాలగణనం కలిశకం, శాలివాహనశకం లలో చేస్తారు.
"https://te.wikipedia.org/wiki/హిందూ_కాలగణన" నుండి వెలికితీశారు