అమర్‌నాథ్ (నటుడు): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 6:
భారత ఆహార సంస్థలో పనిచేస్తూ ఇతడు సినిమా అవకాశాలకోసం ప్రయత్నించాడు. జి.కె.మంగరాజు, ఎం.ఎస్.నాయక్ ఇతనికి సహకరించి కొందరు నిర్మాతలకు సిఫారసు చేశారు. ఫలితంగా ఇతడికి 1953లో [[అమ్మలక్కలు]], [[నా చెల్లెలు]] చిత్రాలలో నటించడానికి అవకాశం లభించింది. ఈ చిత్రాలు నిర్మాణదశలో ఉన్నప్పుడే ఇతడి నటనాశక్తిని గమనించి నిర్మాతలు ఇతడిని తమ చిత్రాలలో నటించడానికి ఒప్పందం కుదుర్చుకున్నారు. [[ఆదుర్తి సుబ్బారావు]] దర్శకత్వంలో వచ్చిన [[అమర సందేశం]] చిత్రంలో ఇతడికి నాయకపాత్ర లభించింది. ఇతడు [[మగవారి మాయలు]] అనే సినిమాను నిర్మించాడు. అది ఆర్థికంగా పరాజయం పాలయింది. తరువాత ఇతనికి సినిమా అవకాశాలు సన్నగిల్లి తెరమరుగు అయ్యాడు. 1973లో అమరచంద్ర మూవీస్ అనే సంస్థను స్థాపించి బాలయోగి అనే సినిమా నిర్మాణాన్ని ప్రారంభించాడు. ఈ సినిమాలో ఇతడు, [[విజయనిర్మల]] నాయకానాయికలు. అయితే ఆర్థిక ఇబ్బందులవల్ల ఈ సినిమా నిర్మాణం పూర్తి కాలేదు. ఇతని సంతానం [[రాజేష్]], [[శ్రీలక్ష్మి]] చిత్రసీమలో నటీనటులుగా రాణిస్తున్నారు.
=== నటించిన సినిమాల జాబితా===
* [[అమ్మలక్కలు]] (1953)
* [[చండీరాణి]] (1953)
* [[పిచ్చి పుల్లయ్య]] (1953)
* [[చక్రపాణి (సినిమా)|చక్రపాణి]] (1954)
* [[ఆడబిడ్డ]] (1955)
* [[చెడపకురా చెడేవు]] (1955)
* [[వదినగారి గాజులు (1955 సినిమా)| వదినగారి గాజులు]] (1955)
* [[కనకతార]] (1956)
* [[చింతామణి]] (1956)
* [[అక్కా- చెల్లెళ్లు]] (1957)
* [[వరుడు కావాలి]] (1957)
* [[సతీసుకన్య]] (1959)
* [[మగవారి మాయలు]] (1960)
 
==మరణం==
"https://te.wikipedia.org/wiki/అమర్‌నాథ్_(నటుడు)" నుండి వెలికితీశారు