ప్రాకృతం: కూర్పుల మధ్య తేడాలు

Created page with ' ప్రాకృతం ({{lang-sa|{{unicode|''prākṛta''}}}})అనేది అనేక ఇండో-ఆర్యన్ భాషలలో ఏదైనా...'
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 5:
<ref>Woolner, pg. 6</ref> థేరవాద బౌద్ధంలో వాడబడిన పాళీ ప్రాకృతాన్ని సంస్కృత వ్యాకరణాలు ప్రాకృతంగా గుర్తించలేదు. చరిత్రలో కనబడే పైశాచీ, వంటి ప్రాకృతాల స్వభావాలు గురించి వనరులు అందుబాటులో లేవు.
 
భారతదేశాన్ని క్షత్రియులు పాలించినపుడు ప్రాకృతం ఆదరించబడింది., విద్యావంతులభాషగా చెలామణీ అయింది. అయితే, సనాతనులకు మాత్రం అంటరాని భాషగా ఉండింది. అశోకుని శాసనాలే., ప్రాకృతానికి సంబంధించిన తొలి ప్రస్తావనలు. థేరవాద బౌద్ధానికి చెందిన పాళీ రచనలు, జైనుల ప్రాకృత గ్రంధాలు, ఆనాటి ప్రాకృత వ్యాకరణాలు, గీతాలు, ఇతిహాసాలు అన్నిటిలోనూ ప్రాకృతం కనిపిస్తుంది. <ref>{{cite book |title=Introduction to Prakrit |last=Woolner |first=Alfred C.|authorlink= |edition=2 (reprint) |year=1928 |publisher=Motilal Banarsidass |location=Delhi |isbn=978-81-208-0189-9 |page= |pages=1–2 |url=https://archive.org/details/introductiontopr00woolrich |accessdate=17 March 2011}}</ref> వివిధ ప్రాకృతాలు., వివిధ రాజవంశాలకి., వివిధ మతాలకి., వివిధ సాహితీసంప్రదాయాలకి చెంది ఉన్నాయి. అంతేగాక., ప్రదేశాన్ని బట్టి కూడా ప్రాకృతాలు మారిపోయాయి. ప్రతీ ప్రాకృతానికీ., తనదైన ఒక చరిత్ర ఉన్నది.
 
==నామశాస్త్రం==
పంక్తి 15:
 
==నాటక ప్రాకృతాలు==
[[File:Mathura Lion Capital Detail.jpg|thumb|right|220px| ఖరోస్ఠి లిపిలో ఉన్న ప్రాకృత చెక్కడాలు ఉన్న జంట సింహాలిసింహాలు, బ్రిటీషు మ్యూజియంలోని బొమ్మ ]]
 
నాటకాలు, ఇతర సాహిత్యం కోసం ప్రత్యేకంగా సృష్టించబడినవి, నాటక ప్రాకృతాలు. ప్రాకృతంలో సంభాషణ రాసిన అనంతరమే., పాఠకుని కోసం సంస్కృత అనువాదం ఇవ్వబడుతుంది. ఈ ప్రాకృతాల్లో ఏదీ., జనభష కాలేదు. కానీ., సంస్కృత భాష వినియోగం తగ్గిపోయినపుడు., దాని స్థానంలో వీటిలో కొన్ని చేరి ఉండవచ్చు.<ref>Woolner, pg. v.</ref>
"https://te.wikipedia.org/wiki/ప్రాకృతం" నుండి వెలికితీశారు