మట్టి మనుషులు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 22:
 
జీవితంపై ఎన్నో ఆశలు పెంచుకున్న ఓ గ్రామీణ నిరుపేద కార్మికురాలి ఆశలు ఎలా రాలిపోయాయో ఈ చిత్రం కళ్ళకు కట్టినట్లుగా చూపింది. విలువలు వదిలేసిన భూస్వామ్య, పెట్టుబడిదారీ వ్యవస్థ ఒక మహిళ జీవితాన్ని ఎలా ఛిద్రం చేసిందో ఇందులో చూడవచ్చు. మనుషుల్లో దిగజారిన విలువలు, వ్యసనాలు, వీడిపోని మమతలు, అంతులేని ఆవేదన...అన్నింటికీ ఇచ్చిన దృశ్యరూపమే ‘మట్టి మనుషులు’. ఈ సినిమా చూస్తుంటే తెరపై నిజజీవితం దర్శనమిస్తుంది. ఆయా పాత్రలు ప్రాణం పోసుకొని మన పక్కన సంచరిస్తున్నట్లుగా, మనం కూడా ఆ పాత్రల్లో ఒకరిగా అనిపిస్తుంటుంది.
==అవార్డులు==
==Awards==
* నేషనల్ ఫిల్ం ఫేర్ అవార్డు
* తెలుగు లో ఉత్తమ చిత్రంగా నేషనల్ ఫిల్ం అవార్డు.- బి.నరసింగరావు.
==మూలాలు==
{{మూలాలజాబితా}}
"https://te.wikipedia.org/wiki/మట్టి_మనుషులు" నుండి వెలికితీశారు