త్రిపుర (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

Created page with '{{వేదిక|తెలుగు సినిమా}} {{సినిమా| name = అతడు | year = 2005 | image =Athadu poster.jpg | starring = [...'

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{వేదిక|తెలుగు సినిమా}}
{{సినిమా|
name = అతడు త్రిపుర|
year = 2005 |
image =Athadu poster.jpg |
starring = [[నాని]],
[[కలర్స్ స్వాతి]],
[[నవీన్‌చంద్ర]],
[[రావు రమేశ్]],
[[సప్తగిరి]],
శ్రీమాన్,
‘షకలక’ శంకర్|
starring = [[నాని]],
[[కలర్స్ స్వాతి]],
[[కోట శ్రీనివాసరావు]] (బలిరెడ్డి),
[[బ్రహ్మానందం]],
[[సాయాజీ షిండే]] (శివారెడ్డి),
[[సోనూ సూద్]] (మల్లి),
[[ధర్మవరపు సుబ్రహ్మణ్యం]],
[[నాజర్]] (సత్యనారాయణ మూర్తి)),
[[సునీల్]] (రమణ),
[[రాజీవ్ కనకాల]] (పార్ధు),
రాహుల్ దేవ్ (సాధు),
అజయ్ (ప్రతాపరెడ్డి),
[[గిరిబాబు]] ()హీరోయిన్ తండ్రి,
సుధ (హీరోయిన్ తల్లి)|
director = రాజకిరణ్ |
director = [[త్రివిక్రం శ్రీనివాస్]] |
writer = రాజకిరణ్ |
story = త్రివిక్రం శ్రీనివాస్ |
|story screenplay = త్రివిక్రంకోన వెంకట్,
వెలిగొండ శ్రీనివాస్ |
dialogues = రాజా |
|screenplay = త్రివిక్రం శ్రీనివాస్
lyrics = [[చంద్రబోస్ (రచయిత)|చంద్రబోస్]],
[[రామజోగయ్య శాస్త్రి]] |
|dialogues = త్రివిక్రం శ్రీనివాస్
producer = ఎ.చినబాబు,
ఎం.రాజశేఖర్ |
|lyrics =
producer = జయభేరి కిషోర్,
మురళీమోహన్ |
distributor = |
release_date = [[ఆగస్టు 10]], [[2005]]2015|
runtime = 172151 నిముషాలు|
language = తెలుగు |
music = [[మణిశర్మకామ్రాన్]] |
cinematography = కె.వి.రవికుమార్ గుహన్సానా |
art = [[తోట తరణి]] |
playback_singer = |
playback_singer = బాలు,
చిత్ర
, శ్రెయా ఘోషల్
, కె.కె.
, సునీత
choreography = |
|choreography = వైభవ్ మర్చంట్,
రాజు సుందరం,
బృందా
editing = ఉపేంద్ర|
|editing = [[శ్రీకర్ ప్రసాద్]]
awards = |
budget = రూ. 7 కోట్లు |
imdb_id = 0471571

== కథ ==
తారాగణం: స్వాతి, నవీన్‌చంద్ర, రావు రమేశ్, సప్తగిరి, శ్రీమాన్, ‘షకలక’ శంకర్; స్క్రీన్‌ప్లే: కోన వెంకట్ - వెలిగొండ శ్రీనివాస్; మాటలు: రాజా; పాటలు: చంద్రబోస్, రామజోగయ్య శాస్త్రి; కెమేరా: రవికుమార్ సానా; ఎడిటింగ్: ఉపేంద్ర, సంగీతం: కామ్రాన్; సమర్పణ: జవ్వాజి రామాంజనేయులు, నిర్మాతలు: ఎ. చినబాబు, ఎం. రాజశేఖర్; కథ - దర్శకత్వం: రాజకిరణ్; నిడివి: 151 ని॥
వరహాపట్నం అనే గ్రామం. అందులో శివన్నారాయణ దంపతుల (శివన్నారాయణ, రజిత) పెద్దమ్మాయి త్రిపుర అలియాస్ చిట్టి (స్వాతి). మరదలు త్రిపురకూ, ఇంట్లోవాళ్ళకీ ఇష్టం లేకపోయినా ఆమెనే పెళ్ళాడాలని తిరిగే మేనమామ సన్న్యాసిరాజు (సప్తగిరి). పెళ్ళీడుకొచ్చినా వచ్చిన సంబంధాలన్నీ తప్పిపోతున్న త్రిపురకు ఒక చిత్రమైన లక్షణం. ఆ అమ్మాయికి ఎవరి గురించైనా, ఏదైనా కలలో వస్తే - అది నిజమవుతుంటుంది. ఊరు ఊరంతా ఆ అమ్మాయి నిద్ర లేవగానే - ఆమె కలల్లో తమ గురించి, తమ వాళ్ళ గురించి ఏమొచ్చిందో తెలుసుకోవడానికి క్యూలు కడుతుంటారు.
కలలపై ట్రీట్‌మెంట్ కోసం త్రిపురను హైదరాబాద్‌లో ప్రొఫెసర్ రమేశ్ (రావు రమేశ్) దగ్గరకు తీసుకువెళతారు. అక్కడ డాక్టర్ నవీన్ (‘అందాల రాక్షసి’ ఫేమ్ నవీన్ చంద్ర) ఆమెకు ట్రీట్‌మెంట్ చేయడం మొదలుపెడతాడు. అప్పటి దాకా ఎవరిని చూసినా పెళ్ళికి వద్దనే హీరోయిన్ తీరా ఒక్క అనుకోని ముద్దుకే సదరు డాక్టర్‌ను ఇష్టపడుతుంది. ఆ మరునాడే అతని బెకైక్కి ఊరంతా తిరుగుతుంది. అతనూ ఆనందంగా తిప్పుతాడు. పెళ్ళికి ఒప్పుకోని తల్లితండ్రుల్ని వదిలేసి, లేచిపోదామని హీరోయిన్ అంటుంది. చివరకు డాక్టర్‌తో హీరోయిన్ పెళ్ళవుతుంది.

పెళ్ళయి హైదరాబాద్ వచ్చిన హీరోయిన్‌కు రకరకాల అనుభవాలు. ఊరికి దోవ అడిగిన వ్యక్తి మరణిస్తాడు. కలలో వచ్చినట్లే బ్రోకర్ తాతారావుకు యాక్సిడెంట్ అవుతుంది. ఇంతలో తన భర్తను తానే కత్తితో పొడిచినట్లు కల. అక్కడ ఇంటర్వెల్. మరోపక్క డాక్టర్ నవీన్‌తో చాలా సన్నిహితంగా మెలిగిన కొలీగ్ డాక్టర్ ఈషా (పూజా రామచంద్రన్) నెలరోజులుగా కనిపించదు. డాక్టర్ నవీన్‌కు ఫ్రెండ్‌‌స గ్రూప్‌లో ఒకడైన సర్కిల్ ఇన్‌స్పెక్టర్ తిలక్ (కన్నడ నటుడు తిలక్) దర్యాప్తు చేస్తుంటాడు. కనిపించకుండా పోయిన ఆ అమ్మాయిని చంపిందెవరు? హీరో అమ్మేద్దామనుకుంటున్న ఫార్మ్‌హౌస్‌లో ఉన్న దయ్యం కథేమిటి? దయ్యం పగ ఏమిటి? ఇంతకీ హంతకుడెవరన్నది మిగతా ఫిల్మ్.
మరోపక్క డాక్టర్ నవీన్‌తో చాలా సన్నిహితంగా మెలిగిన కొలీగ్ డాక్టర్ ఈషా (పూజా రామచంద్రన్) నెలరోజులుగా కనిపించదు. డాక్టర్ నవీన్‌కు ఫ్రెండ్‌‌స గ్రూప్‌లో ఒకడైన సర్కిల్ ఇన్‌స్పెక్టర్ తిలక్ (కన్నడ నటుడు తిలక్) దర్యాప్తు చేస్తుంటాడు. కనిపించకుండా పోయిన ఆ అమ్మాయిని చంపిందెవరు? హీరో అమ్మేద్దామనుకుంటున్న ఫార్మ్‌హౌస్‌లో ఉన్న దయ్యం కథేమిటి? దయ్యం పగ ఏమిటి? ఇంతకీ హంతకుడెవరన్నది మిగతా ఫిల్మ్.
"https://te.wikipedia.org/wiki/త్రిపుర_(సినిమా)" నుండి వెలికితీశారు