త్రిపుర (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 6:
starring = [[నాని]],
[[కలర్స్ స్వాతి]],
[[నవీన్‌చంద్ర]],
[[రావు రమేశ్]],
[[సప్తగిరి]],
శ్రీమాన్,
‘షకలక’ శంకర్|
director = రాజకిరణ్ |
writer = |
story = రాజకిరణ్ |
story = త్రివిక్రం శ్రీనివాస్ |
screenplay = కోన వెంకట్,
వెలిగొండ శ్రీనివాస్ |
dialogues = రాజా |
పంక్తి 26:
imdb_id =

'''త్రిపుర''' రాజకిరణ్ దర్శకత్వంలో [[నాని]], [[కలర్స్ స్వాతి]], [[నవీన్ చంద్ర]] ప్రధాన తారాగణంగా ఎ.చినబాబు, ఎం.రాజశేఖర్ నిర్మించిన 2015 నాటి తెలుగు చలన చిత్రం.
== కథ ==
వరహాపట్నం అనే గ్రామం. అందులో శివన్నారాయణ దంపతుల (శివన్నారాయణ, రజిత) పెద్దమ్మాయి త్రిపుర అలియాస్ చిట్టి (స్వాతి). మరదలు త్రిపురకూ, ఇంట్లోవాళ్ళకీ ఇష్టం లేకపోయినా ఆమెనే పెళ్ళాడాలని తిరిగే మేనమామ సన్న్యాసిరాజు (సప్తగిరి). పెళ్ళీడుకొచ్చినా వచ్చిన సంబంధాలన్నీ తప్పిపోతున్న త్రిపురకు ఒక చిత్రమైన లక్షణం. ఆ అమ్మాయికి ఎవరి గురించైనా, ఏదైనా కలలో వస్తే - అది నిజమవుతుంటుంది. ఊరు ఊరంతా ఆ అమ్మాయి నిద్ర లేవగానే - ఆమె కలల్లో తమ గురించి, తమ వాళ్ళ గురించి ఏమొచ్చిందో తెలుసుకోవడానికి క్యూలు కడుతుంటారు.
"https://te.wikipedia.org/wiki/త్రిపుర_(సినిమా)" నుండి వెలికితీశారు