అయ్యప్ప: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 18:
 
===శబరిమలైలో నివాసం===
రాజు అయ్యప్పను పట్టాభిషిక్తుడిని చేయాలనుకొంటాడు. కాని తన తండ్రి ఇచ్చిన రాజ్యాన్ని వలదని మణికంఠుడు తనకు ఒక ఆలయం నిర్మించి ఇవ్వమని కోరాడు. అందుకు నియమం ఏమంటే తానొక బాణం వదులుతానని, ఆ బాణం ఎక్కడ పడితే అక్కడ తనకు ఆలయం నిర్మించాలని. అలా కట్టిన ఆలయం శబరిమలలో ఉంది. అక్కడ అయ్యప్ప స్థిరనివాసం ఏర్పరచుకొని తన భక్తుల పూజలందుకొంటున్నాడని భక్తుల,స్వామియీ సెరనం అయ్యప్ప భాగ్యరాజునమ్మకము.
 
==దేవాలయాలు==
"https://te.wikipedia.org/wiki/అయ్యప్ప" నుండి వెలికితీశారు