"భోగరాజు పట్టాభి సీతారామయ్య" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
}}
 
'''భోగరాజు పట్టాభి సీతారామయ్య''' ([[నవంబర్ 24]], [[1880]] - [[డిసెంబర్ 17]], [[1959]]) (Bhogaraju Pattabhi Sitaramayya) స్వాతంత్ర్య సమరయోధుడు, [[భారత జాతీయ కాంగ్రెస్]] అధ్యక్షుడు, [[ఆంధ్రా బ్యాంకు]] వ్యవస్థాపకుడు సీతారామయ్య [[నవంబర్ 24]] [[1880]] న [[పశ్చిమ గోదావరి]] జిల్లా, [[గుండుగొలను]] గ్రామములో జన్మించాడు (అప్పు డు ఈ గ్రామం [[కృష్ణా జిల్లా]]లో భాగంగా ఉండేది). భారత జాతీయోద్యమ సమయంలో [[మహాత్మా గాంధీ|గాంధీజీ]] చే ప్రభావితుడై ఉద్యమంలో చేరి అతడికి సన్నిహితుడై కాంగ్రెస్‌లో ప్రముఖ స్థానం ఆక్రమించాడు. [[1939]] లో గాంధీజీ అభ్యర్థిగా కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీపడి నేతాజీ చేతిలో ఓడిపోయిననూ [[1948]] లో [[పురుషోత్తమ్‌దాస్ టాండన్]] పై విజయం సాధించాడు. ఆ తర్వాత పార్లమెంటు సభ్యుడిగా, [[మధ్యప్రదేశ్]] [[గవర్నర్]] గా పనిచేశాడు. రాష్ట్రం బయట పనిచేసిననూ [[తెలుగు]] భాషపై మమకారం కోల్పోలేదు. తను స్థాపించిన ఆర్థిక సంస్థలలో ఉత్తర ప్రత్యుత్తరాలు తెలుగులోనే జరగాలని సూచించాడు. తెలుగు భాషకు, తెలుగు జాతికి ఎన్నో చిరస్మరణీయ సేవలను అందించిన పట్టాభి [[1959]], [[డిసెంబర్ 17]] న తుదిశ్వాస వదలాడు.
 
==బాల్యం==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1778952" నుండి వెలికితీశారు