వంగర వెంకటసుబ్బయ్య: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[తెలుగు సినిమా]] మరియు నాటక రంగాలలో '''వంగర''' గా ప్రసిద్ధుడైన హాస్యనటుడు '''వంగర వెంకట సుబ్బయ్య''' (Vangara Venkata Subbaiah). ఈయన [[ఒంగోలు]] తాలూకా [[సంగం జాగర్లమూడి]] లో [[1897]], [[నవంబరు 24]] న జన్మించాడు.
 
 
== జననం ==
ఈయన [[ఒంగోలు]] తాలూకా [[సంగం జాగర్లమూడి]] లో [[1897]], [[నవంబరు 24]] న జన్మించాడు.
 
[[తెనాలి]] లో స్థిరనివాసం ఏర్పరచుకుని, స్థానం వారితో చేరి 'శ్రీకృష్ణ తులభారం' నాటకంలో వసంతకుడు వేషం వేసి కళాహృదయుల మన్ననలందుకున్నాడు. ఈయన ఇంకా 'విప్రనారాయణ', 'సక్కుబాయి' మొదలగు నాటకాలలో హాస్య భూమికలను పోషించాడు. 1937లో [[విప్రనారాయణ]] చిత్రంలో శిష్యుడుగా వేషంవేసి, ఆంధ్ర సినిమా ప్రేక్షకుల మీద సమ్మోహనాస్త్రాన్ని ప్రయోగించాడు. తరువాత [[బాలయోగిని]] చిత్రంలో ప్రధాన భూమికను పోషించాడు. ఈయన ఇంచుమించు వందకు పైగా తెలుగు చిత్రాలలో నటించాడు. వీటిలో [[పెద్దమనుషులు]], [[కన్యాశుల్కం]], [[లక్ష్మమ్మ]], [[ప్రియురాలు]], [[లక్ష్మి]], [[చక్రపాణి]], [[పల్నాటి యుద్ధం]], [[తెనాలి రామకృష్ణ]], [[శ్రీకృష్ణ తులాభారం]], [[గీతాంజలి]], [[మంత్రదండం]], [[పేరంటాలు]], [[శాంతి]], [[సక్కుబాయి]] ముఖ్యమైనవి.
 
==చిత్రసమాహారం==
*# పరమానందయ్య శిష్యుల కథ (1966)
*# బభృవాహన (1964)
*# నర్తనశాల (1963)
*# తిరుపతమ్మ కథ (1963)
*# భీష్మ (1962)
*# మహాకవి కాళిదాసు (1960)
*# శ్రీ వేంకటేశ్వర మహాత్మ్యము (1960)
*# చెంచులక్ష్మి (1958)
*# మాంగల్యబలం (1958)
*# మాయాబజార్ (1957) .... శాస్త్రి
*# పాండురంగ మహాత్మ్యం (1957)
*# తెనాలి రామకృష్ణ (1956)
*# ఏది నిజం (1956) ....పూజారి
*# కన్యాశుల్కం (1955) .... కరటక శాస్త్రి
*# పెద్దమనుషులు (1954)
*# ధర్మదేవత (1952) .... దువ్వ
*# మల్లీశ్వరి (1951)
*# షావుకారు (1950)
*# లక్ష్మమ్మ (1950)
*# మనదేశం (1949)
*# రక్షరేఖ (1949)
*# పల్నాటియుద్ధం (1947) .... సుబ్బన్న
*# రైతుబిడ్డ (1939)
*# మాలపిల్ల (1938)
*# [[బాలయోగిని]] (1936)
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/వంగర_వెంకటసుబ్బయ్య" నుండి వెలికితీశారు