1909: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 14:
== జననాలు ==
* [[జనవరి 1]]: [[చర్ల గణపతిశాస్త్రి]], వేద పండితులు, గాంధేయవాది మరియు ప్రాచీన గ్రంథాల అనువాదకులు. (మ.1996)
* [[జనవరి 22]]: [[యూ థాంట్]], [[ఐక్యరాజ్య సమితి]] మూడవ ప్రధాన కార్యదర్శి. (మ.1974)
* [[జూలై 1]]: [[ఇంటూరి వెంకటేశ్వరరావు]], ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, తెలుగు సినిమా చరిత్ర పరిశోధకుడు.(మ.2002)
* [[జూలై 15]]: [[దుర్గాబాయి దేశ్‌ముఖ్]], స్వాతంత్ర్య సమర యోధురాలు, సంఘ సంస్కర్త మరియు రచయిత్రి. (మ.1981)
"https://te.wikipedia.org/wiki/1909" నుండి వెలికితీశారు