సింగరాయకొండ: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: పురుషులు → పురుషుల సంఖ్య (2), స్త్రీలు → స్త్రీల సంఖ్య (2) using AWB
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 102:
}}
'''సింగరాయకొండ''', [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[ప్రకాశం]] జిల్లాకు చెందిన ఒక మండలము.<ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=18 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref>.పిన్ కోడ్ నం. 523 101., ఎస్.టి.డి.కోడ్ = 08598.
 
==గ్రామ చరిత్ర==
==గ్రామం పేరు వెనుక చరిత్ర==
==గ్రామ భౌగోళికం==
'''సింగరాయకొండ''', జాతీయ రహదారి-5, మీద ఉన్నది. అలాగే విజయవాడ - చెన్నై రైలు మార్గం కూడా ఈ పట్టణం గుండా వెళుతూ చక్కని రవాణా సదుపాయం కల్పిస్తున్నది.
Line 108 ⟶ 111:
==సమీప పట్టణాలు==
సింగరాయకొండ 3.4 కి.మీ, ఉలవపాడు 6.6 కి.మీ, కందుకూరు 11.3 కి.మీ, జరుగుమిల్లి 11.7 కి.మీ.
==గ్రామానికి రవాణా సౌకర్యాలు==
==గ్రామంలో విద్యా సౌకర్యాలు==
==గ్రామంలోని మౌలిక సదుపాయాలు==
===బ్యాంకులు===
ఆంధ్రా బాంకు.
==గ్రామానికి వ్యవసాయం మరియు సాగునీటి సౌకర్యం==
==గ్రామ పంచాయతీ==
==గ్రామములోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
#శ్రీ వరాహ నరసింహస్వామి ఆలయం:- విజయనగర చక్రవర్తి [[దేవ రాయలు|దేవరాయలు]] కట్టించిన వరాహ నరసింహస్వామి ఆలయం ప్రసిద్ధి చెందినది. ఈ ఆలయ సమీపంలో భవనాశి చెరువు ఉన్నది. ఈ ఆలయానికి, [[శ్రీకృష్ణదేవరాయలు|శ్రీకృష్ణదేవరాయల]] కాలంలో మార్పులు చేయబడినవి. ఈ ఆలయాన్ని దక్షిణ సింహాచలంగా అభివర్ణిస్తారు. ఈ దేవస్థానంలో స్వామివారి బ్రహ్మోత్సవాలలో భాగంగా, 2014,జూన్-11,బుధవారం రాత్రి స్వామివారిని శేషవాహనంపై ఊరేగించినారు. గురువారం ప్రత్యేకపూజల అనంతరం, స్వామివారిని చొప్పరంపై ఊరేగించినారు. సాయంత్రం స్వామివారు హనుమంతవాహనంపై భక్తులకు అభయమిచ్చినారు. ఈ ఆలయానికి, పచ్చవ గ్రామంలో 56 ఎకరాల మాన్యం భూమి ఉన్నది. ఈ భూములకు 2014, జులై-2, బుధవారం నాడు కౌలు వేలం నిర్వహించగా రు.7,28,500-00 ఆదాయం వచ్చినది. [3] & [4]
#శ్రీ వేణుగోపాలస్వామివారి దేవాలయం:- సింగరాయకొండలోని కందుకూరు రహదారి కూడలిలో నెలకొన్న శ్రీ వేణుగోపాలస్వామి, జాలమ్మ తల్లి దేవస్తానంలో వార్షికోత్సవ వేడుకలు, 2014,మే-17 నుండి 19 వరకు నిర్వహించెదరు. [2]
#శ్రీ చెట్టు మహాలక్ష్మి అమ్మవారి ఆలయం:- సింగరాయకొండ రైల్వే మార్గంలోని ఈ ఆలయంలో, 2015,మే నెల-18వ తేదీ సోమవారంనాడు, ఆలయ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించినారు. ఈ సందర్భంగా శ్రీ లక్ష్మీనారాయణస్వామివారి కళ్యాణం కన్నులపండువగా నిర్వహించినారు. అనంతరం గ్రామోత్సవం నిర్వహించినారు. అమ్మవారు సింహవాహనంపై భక్తులకు దర్శనమిచ్చినారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధికసంఖ్యలో పాల్గొని, తీర్ధప్రసాదాలు స్వీకరించినారు. విచ్చేసిన భక్తులకు అన్నసంతర్పణ నిర్వహించినారు. [6]
==గ్రామంలో ప్రధాన పంటలు==
==గ్రామంలో ప్రధాన వృత్తులు==
==గ్రామ ప్రముఖులు==
శ్రీమతి జంధ్యాల మంజుల, వీరు డి.ఆర్.డి.యే.సంస్థలో, తొలి మహిళా డైరెక్టర్ జనరల్. [2]
Line 120 ⟶ 129:
ఈ గ్రామస్తులైన శ్రీ షేక్ మస్తాన్ షరీఫ్, శ్రీమతి రషీదా బీగం దంపతులు, ఒక సామాన్య కుటుంబానికి చెందినవారు. వీరి కుమార్తె నూర్జహాన్ ప్రస్తుతం, సింగరాయకొడలో 9వ తరగతి చదువుచున్నది. ఈమె చిన్నప్పటి నుండి క్రీడలలపై ఆసక్తితో, కఠోర శిక్షణ పొందినది. 2010 సం. నుండియే, ఈమె జిల్లాస్థాయిలో జరిగిన హ్యాండ్ బాల్, పరుగు పందెం క్రీడలలో పతకాలు సాధించినది.
ఆ తరువాత తైక్వాండో లో శిక్షణపొంది జిల్లా, రాష్ట్ర, జాతీయస్థాయిలలోనేగాక అంతర్జాతీయ స్థాయిలలోగూడా పతకాలు సాధించినది. 2012వ సంవత్సరంలోనే ఈమె, కోల్ కతా లోని నేతాజీ ఇండోర్ స్టేడియంలో జరిగిన రెండవ అంతర్జాతీయ తైక్వాండో పోటీలలో పాల్గొని, తన ప్రతిభ ప్రదర్శించి, కాంస్యపతకం సాధించినది. తరువాత, 2013 లో బెంగుళూరులో జరిగిన నాల్గవ జాతీయ, మూడవ అంతర్జాతీయ పోటీలలో పాల్గొని , ఛాంపియన్ షిప్ సాధించినది. ఒలింపిక్ పోటీలలో పాల్గొని తన నైపుణ్యాన్ని ప్రదర్శించాలని ఈమె సంకల్పం. [5]
 
==గణాంకాలు==
2001 వ .సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 3,937.<ref>http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=18</ref> ఇందులో పురుషుల సంఖ్య 1,938, మహిళల సంఖ్య 1,999, గ్రామంలో నివాస గృహాలు 1,005 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 1,548 హెక్టారులు.
Line 139 ⟶ 149:
{{మూలాలజాబితా}}
== వెలుపలి లింకులు ==
[2] ఈనాడు ప్రకాశం; 2014,మే-19; 2వ పేజీ2వపేజీ.
[3] ఈనాడు ప్రకాశం; 2014,జూన్-13; 9వ పేజీ9వపేజీ.
[4] ఈనాడు ప్రకాశం; 2014,జులై-3; 6వపేజీ.
[5] ఈనాడు ప్రకాశం; 2014,ఆగష్టు-10; 13వపేజీ.
"https://te.wikipedia.org/wiki/సింగరాయకొండ" నుండి వెలికితీశారు