సింగరాయకొండ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 107:
==గ్రామ భౌగోళికం==
'''సింగరాయకొండ''', జాతీయ రహదారి-5, మీద ఉన్నది. అలాగే విజయవాడ - చెన్నై రైలు మార్గం కూడా ఈ పట్టణం గుండా వెళుతూ చక్కని రవాణా సదుపాయం కల్పిస్తున్నది.
===సమీప గ్రామాలు===
సానంపూడి 3.2 కి.మీ, సోమరాజపల్లి 4.2 కి.మీ, కనుమల్ల 4.3 కి.మీ, మన్నెటికోట 4.6 కి.మీ, బింగినిపల్లి 4.6 కి.మీ.
===సమీప పట్టణాలు===
సింగరాయకొండ 3.4 కి.మీ, ఉలవపాడు 6.6 కి.మీ, కందుకూరు 11.3 కి.మీ, జరుగుమిల్లి 11.7 కి.మీ.
==గ్రామానికి రవాణా సౌకర్యాలు==
పంక్తి 122:
#శ్రీ వేణుగోపాలస్వామివారి దేవాలయం:- సింగరాయకొండలోని కందుకూరు రహదారి కూడలిలో నెలకొన్న శ్రీ వేణుగోపాలస్వామి, జాలమ్మ తల్లి దేవస్తానంలో వార్షికోత్సవ వేడుకలు, 2014,మే-17 నుండి 19 వరకు నిర్వహించెదరు. [2]
#శ్రీ చెట్టు మహాలక్ష్మి అమ్మవారి ఆలయం:- సింగరాయకొండ రైల్వే మార్గంలోని ఈ ఆలయంలో, 2015,మే నెల-18వ తేదీ సోమవారంనాడు, ఆలయ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించినారు. ఈ సందర్భంగా శ్రీ లక్ష్మీనారాయణస్వామివారి కళ్యాణం కన్నులపండువగా నిర్వహించినారు. అనంతరం గ్రామోత్సవం నిర్వహించినారు. అమ్మవారు సింహవాహనంపై భక్తులకు దర్శనమిచ్చినారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధికసంఖ్యలో పాల్గొని, తీర్ధప్రసాదాలు స్వీకరించినారు. విచ్చేసిన భక్తులకు అన్నసంతర్పణ నిర్వహించినారు. [6]
==గ్రామంలో ప్రధాన పంటలు==
==గ్రామంలో ప్రధాన వృత్తులు==
==గ్రామ ప్రముఖులు==
"https://te.wikipedia.org/wiki/సింగరాయకొండ" నుండి వెలికితీశారు