సంతమాగులూరు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 103:
'''సంతమాగులూరు''', [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[ప్రకాశం]] జిల్లాకు చెందిన ఒక మండలము మరియూ గ్రామము.<ref name="censusindia.gov.in">[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=18 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref> పిన్ కోడ్ నం. 523 302., యస్.టీ.డీ.కోడ్ 08404.
 
==గ్రామ చరిత్ర==
==గ్రామం పేరు వెనుక చరిత్ర==
==గ్రామ భౌగోళికం==
===సమీప గ్రామాలు===
పత్తెపురం 4 కి.మీ, మిన్నెకల్లు 4 కి.మీ, కామేపల్లి 6 కి.మీ, తంగెడుమల్లి 6 కి.మీ, కొప్పరం 6 కి.మీ., పాతమాగులూరు 2 కి.మీ,అడ్డ రోడ్ 3 కి.మీ,రామిరెడ్డి పాలెం 5 కి.మీ.
 
===సమీప మండలాలు===
ఉత్తరాన రొంపిచెర్ల మండలం, పశ్చిమాన శావల్యాపురం మండలం, ఉత్తరాన నర్సరావుపేట మండలం, దక్షణాన బల్లికురవ మండలం.
 
==గ్రామానికి రవాణా సౌకర్యం==
#రైల్వే స్టేషన్:- సంతమాగులూరు 5 కి.మీ దూరం లో వుంది.
Line 119 ⟶ 120:
#కార్తికేయ ఐ.టి.ఐ.
#సంతమాగులూరు ఎస్.సి.కాలనీలోని (సి.డి) ప్రాధమిక పాఠశాల.
 
==గ్రామంలోని మౌలిక సదుపాయాలు==
===ఆసుపత్రులు===
పంక్తి 128:
#ది ప్రకాశం జిల్లా కేంద్ర సహకార బ్యాంకు లిమిటెడ్.మేనెజర్:-కె.వీర నారయణ,ఫోన్ నం:-9704660285.
#సిండికేట్ బ్యాంక్. ఫోన్ నం:- 08404/243227.
==గ్రామానికి సాగు/త్రాగునీటివ్యవసాయం మరియు సాగునీటి సౌకర్యం==
 
==గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం==
ఈ గ్రామానికి ముఖ్యముగా నాగార్జున సాగర్ నీటి పైన ఆధార పడివున్నది పంటలకు త్రాగునీటికి ఈ నీటినే ఉపయోగిస్తున్నారు.
బోరు బావుల నీటి వాడకం తక్కువ.త్రాగునీరు కోసం రెండు ఉచిత మినరల్ వాటర్ ప్లాంట్లు 24 గంటలు పనిచేయుచున్నవి
1.అట్లా కోటేశ్వరమ్మ జ్ఞాపకార్ధం శ్రీ అట్లా చిన వెంకట రెడ్డి గారు.
2.మౌమిత ఫౌండేషన్ తరుపున శ్రీ బాదం మాధవ రెడ్డి గారు నెలకొల్పినారు.
 
==గ్రామ పంచాయతీ==
#15 ఏళ్ళపాటు పగ, ప్రతీకారం అక్కడ రాజ్యమేలినవి. 1991 నుండి 2005 వరకూ వర్గ పోరు రావణాకాష్టంగా రగిలిన ఈగ్రామం, తరువాత మార్పు దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నది. 2006 పంచాయతీ ఎన్నికలలో సర్పంచిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అప్పటినుండి గ్రామంలో సుమారు 4కోట్ల రూపాయల మేర అభివృద్ధి పనులు జరిగినవి. [1]
Line 145 ⟶ 143:
#గ్రామదేవతల దేవాలయములు.
#గ్రామంలోని ఈ ఆలయాల జీర్ణోద్ధరణకు, 2015,జూన్-12వ తేదీ శుక్రవారంనాడు, శంకుస్థాపన నిర్వహించినారు:- శ్రీ వీరభద్రేశ్వరస్వామివారి ఆలయం, శ్రీ అంకమ్మ తల్లి ఆలయం, శ్రీ పోలేరమ్మ తల్లి ఆలయం. [6]
 
==గ్రామంలోని ప్రధాన పంటలు==
వరి,మిరప,పసుపు,మొక్క జొన్న,సజ్జ,కూరగాయ పంటలు.
 
==గ్రామంలోని వృత్తులు==
ముఖ్యం గాముఖ్యంగా వ్యవసాయం, వ్యవసాయ ఆధారిత పనులు.
==గ్రామ ప్రముఖులు==
==గ్రామ విశేషాలు==
 
== గణాంకాలు ==
"https://te.wikipedia.org/wiki/సంతమాగులూరు" నుండి వెలికితీశారు