ప్రాకృతం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 10:
[[File:Suryaprajnapati Sutra.jpg|thumb|right|350px|క్రీ.శ 3-4 శతాబ్దానికి చెందిన సూర్యప్రజ్ఞాప్తిసూత్ర, జైన ప్రాకృత భాషలో వ్రాయబడింది]]
 
మోనియర్ విలియంస్ నిఘంటువు ప్రకారం., ప్రాకృతం అనేది., ప్రకృతి అనే పదం నుండి వచ్చినది. అంటే, 'సహజమైన, సాధారణమైన' అనే అర్థం వచ్చే, ఈ భాష 'సంస్కరింపబడిన' అనే అర్థం వచ్చే ''సంస్కృతం'' కన్నా ప్రాచీనమైనదై ఉండాలి. సంప్రదాయికంగా, ఎందరో పరిశోధకులు ఈ విధంగా భావించేవారు. అయితే, తులనాత్మక పరిశీలన ద్వారా చూచినపుడు., పునర్నిర్మించబడిన ఆదిమ-భారత-ఐరోపా భాష కి, ప్రాకృతాలకన్నా [[సంస్కృతం]] (ముఖ్యంగా [[వేద సంస్కృతం]]) దగ్గరదని నిరూపించబడింది.
 
గాంధారీ ప్రాకృతం, పైశాచీ ప్రాకృతం వంటివి కేవలం వ్యాకరణవేత్తల ప్రస్తావనల ద్వార మాత్రమే మనకు తెలుస్తున్నాయి.{{Citation needed|date=January 2010}} ఉత్తరభారతదేశానికి చెందిన ఆధునిక భాషలన్నీ ప్రాకృతాలనుండి పుట్టినవే.
"https://te.wikipedia.org/wiki/ప్రాకృతం" నుండి వెలికితీశారు