యెలకుర్రు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 102:
==గ్రామంలో విద్యా సౌకర్యాలు==
#కాశీనాధుని దుర్గాబాయి ట్రస్టు వారి శ్యామలా ధర్మ ప్రాధమికోన్నత పాఠశాల.
#కె.డి.బి.ట్రస్ట్ మానసిక వికలాంగుల పాఠశాల:- ఈ పాఠశాలలో చదువుచున్న జి.సాయిరాం అను విద్యార్ధి, రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు ఎంపికైనాడు. అంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన జిల్లా డిజేబుల్ వెల్ ఫేర్ సీనియర్ సిటిజెన్స్ శాఖ వారు, 2015,నవంబరు-19వ తేదీనాడు విజయవాడలోని ఇందిరాగాంధీ నగరపాలక సంస్థ క్రీడా మైదానంలో నిర్వహించిన జిల్లాస్థాయి క్రీడాపోటీలలో ఇతడు 50 మీటర్ల పరుగుపందెంలో ప్రథమస్థానం సంపాదించినాడు. అలాగే లాంగ్ జంప్ లో గూడా ప్రథమస్థానం సంపాదించి రాష్ట్రస్థాయి క్రీడాపోటీలకు ఎంపికైనాడు. మరో విద్యార్ధి కె.సాయిరాం, షాట్ పుట్ లో, జిల్లాస్థాయిలో ద్వితీయస్థానం సంపాదించినాడు. [4]
 
==గ్రామంలో మౌలిక వసతులు==
=గ్రామానికి వ్యవసాయం మరియు సాగునీటి సౌకర్యం==
"https://te.wikipedia.org/wiki/యెలకుర్రు" నుండి వెలికితీశారు