శ్రీ రాఘవ యాదవీయం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
ఈ కావ్య రచయిత వేంకటాధ్వరి కాంచీ నగరవాసి. రామానుజ సంప్రదాయానికి చెందిన గొప్ప దార్శనిక పండితుడు. ఆయన ఈ కావ్యాన్ని సంస్కృతంలో 30 శ్లోకాలుగా రాశారు. ఇందులోని శ్లోకాన్ని ముందు నుంచి చదివితే రామాయణ కథ, వెనుక నుంచి చదివితే పారాజాతాపహరణ కథ కావడం ఆయన పాండితీ ప్రకర్షకు నికషోపలం. వారే పదచ్ఛేదం కూడా ఇచ్చారు.<ref>[http://archive.andhrabhoomi.net/content/parichayam-54 పుస్తక పరిచయం.. 14/12/2013]</ref>
==కొన్ని శ్లోకాలు==
===మొదటి శ్లోకం===
<poem>
వన్దేఽహం దేవం తం శ్రీతం రన్తారం కాలం భాసా యః ।
పంక్తి 25:
రాధార్యప్తా దీప్రావిద్యాసీమాయాజ్యాఖ్యాతాకేసా ॥ ౨॥
</poem>
 
==ఇవి కూడా చూడండి==
* [[రామకృష్ణ విలోమ కావ్యం]]
"https://te.wikipedia.org/wiki/శ్రీ_రాఘవ_యాదవీయం" నుండి వెలికితీశారు