నడకుదుటి వీరరాజు: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:పండితులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి వర్గం:పండితులు తొలగించబడింది; వర్గం:తెలుగు పండితులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 9:
{{ #ifeq: {{NAMESPACE}} | బొమ్మ | [[వర్గం:తొలగించవలసిన బొమ్మలు]] | [[వర్గం:తొలగించవలసిన వ్యాసములు]]
[[వర్గం:తూర్పు గోదావరి జిల్లా కవులు]]
[[వర్గం:తెలుగు పండితులు]]
}}
'''నడకుదుటి వీరరాజు''' పిఠాపురానికి చెందిన రచయిత, పండితుడు. ఇతనికి [[ఆచంట సాంఖ్యాయన శర్మ]] నడిపిన కల్పలత మాసపత్రిక 1903లో నిర్వహించిన పోటీలో మొదటి బహుమతి లభించింది<ref>[http://www.pressacademyarchives.ap.nic.in/magazineframe.aspx?bookid=3169| కల్పలత పారితోషికములు, పేజీ 10]</ref>. ఇదే పోటీలో [[ఓలేటి పార్వతీశం]] కు రెండవ పారితోషికము, [[బాలాంత్రపు వేంకటరావు]]కు నాలుగవ పారితోషికము లభించింది. నడకుదుటి వీరరాజు ఈ ఇద్దరినీ ఒకదగ్గర కలిపాడు. ఆనాటి నుండి వారిద్దరూ [[వేంకట పార్వతీశ కవులు]]గా జంట కవిత్వం చెప్పసాగారు. ఆ విధంగా వారిద్దరూ జంటకవులుగా మారడానికి నడకుదుటి వీరరాజే కారణం.
"https://te.wikipedia.org/wiki/నడకుదుటి_వీరరాజు" నుండి వెలికితీశారు