తూమాటి దోణప్ప: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
పంక్తి 37:
==బాల్యము, విద్యాభ్యాసము==
దోణప్ప [[అనంతపురం జిల్లా]] [[రాకెట్ల]] లో సంజీవప్ప, తిమ్మక్క దంపతులకు ఎనిమిదవ సంతానంగా [[1926]],[[జూలై 1]]వ తేదీ జన్మించాడు. ఇతడి మొదటి పేరు '''దోణతిమ్మారాయ చౌదరి'''. తాతగారైన తూమాటి భీమప్ప గారి వద్ద చిన్ననాటనే మాఘం తప్ప మిగిలిన సంస్కృత పంచకావ్యాలు, తెలుగు పంచకావ్యాలు చదివాడు. నంజయ్య వద్ద గురుబాల ప్రబోధిక చదివాడు. భాగవత ప్రవచనం చేశాడు. [[వజ్రకరూరు]]లోని హయ్యర్ ఎలిమెంటరీ స్కూలులో 1939-42సం||ల కాలంలో ఐదు నుండి ఎనిమిదవ తరగతి వరకు చదివాడు.1942-46సం||ల కాలంలో [[ఉరవకొండ]] లోని కరిబసవ స్వామి జిల్లా బోర్డు ఉన్నతపాఠశాలలో చదివాడు. ఈ సమయంలో [[నూతలపాటి పేరరాజు]] అనే తెలుగుపండితుడు ఇతనికి గురువుగా ఉండేవాడు. అతడి నుండి ఆశుకవిత్వం చెప్పడం నేర్చుకున్నాడు. 1948లో [[అనంతపురం]]లోని [[దత్తమండల కళాశాల]]లో ఇంటర్మీడియట్లో చేరాడు. అక్కడ శంఖవరం రాఘవాచార్యులు,
==ఉద్యోగము==
|