గద్వాల సంస్థానం: కూర్పుల మధ్య తేడాలు

అనువాదము
+vargaalu
పంక్తి 3:
[[నిజాం]] అలీ ఖాన్ అసఫ్ ఝా II యొక్క పరిపాలనా కాలములో, దక్కన్లోని కొన్ని ప్రాంతములలో మరాఠుల ప్రాబల్యము పెరిగి 25 శాతము ఆదాయ పన్ను (''చౌత్'') వసూలు చేయడము ప్రారంభించారు. దీనిని ''దో-అమలీ'' (రెండు ప్రభుత్వాలు) అని కూడా అనేవారు. రాజా సీతారాం భూపాల్ [[1840]] లో మరణించాడు. ఆ తరువాత ఆయన దత్తపుత్రుడు రాజా సీతారాం భూపాల్ II సంస్థానమును పరిపాలించాడు. నిజాము VII ఈయనకు "మహారాజ" అనే పట్టమును ప్రధానము చేశాడు. [[1924]] లో మరణించే సమయానికి ఈయనకు భార్య మరియు ఇద్దరు కుమార్తెలు కలరు.
 
[[Category:మహబూబ్ నగర్ జిల్లా|సంస్థానాలు]]
[[Category:ఆంధ్ర ప్రదేశ్ సంస్థానాలు]]
[[Category:సంస్థానములు]]
"https://te.wikipedia.org/wiki/గద్వాల_సంస్థానం" నుండి వెలికితీశారు