పూతరేకులు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[బొమ్మ:pootarekulu.jpg|thumb|left|200px|తీయనైన పూతరేకులు]]
'''పూతరేకులు''' ఆంధ్రప్రాంత అత్యంత ప్రసిద్ద మిఠాయిలు.పూతరేకులు చేయుట అనేది ఒక కళ.ఈ కళ కేవలం [[తూరుపు గోదావరి]] జిల్లా [[ఆత్రేయపురం]] మండల పరిదిలోని గ్రామాలకే పరిమితం.కొన్ని చోట్ల తయారు చేయబడుతున్నా వీరు మత్రమే ఈ కళలో నిష్ట్ణాతులు.పూతరేకుల పుట్టుక విచిత్రం.ఒక వృద్దురాలు వంటచేసే సమయంలో ఆమెకు కలిగిన ఊహకు రూపం పూతరేకు.తదనంతరం దానిని మరింత అభివృద్ది పరచి ఎన్నో విధములైన పూతరేకులను సృష్టించారు.
[[వర్గం:ఆంధ్రపిండివంటలు]]
"https://te.wikipedia.org/wiki/పూతరేకులు" నుండి వెలికితీశారు