వరిఘేడు: కూర్పుల మధ్య తేడాలు

చి బాటు చేసిన మార్పు: ఆంగ్ల నేంస్పేసు పేర్లు తెలుగులోకి మార్పు
శ్రీ ధానేశ్వరీ దేవాలయం.
పంక్తి 1:
'''వరిగేడు''', [[పశ్చిమ గోదావరి]] జిల్లా, [[అత్తిలి]] మండలానికి చెందిన గ్రామము.పచ్చని పంటలతో కాలుష్యం లేని పల్లె వరిగేడు.తణుకు మరియు అత్తిలి ప్రధాన రహదారిపై దువ్వకు మూడు కిలో మీటర్ల దూరంలో కలదీ ఊరు.'''శ్రీ ధానేశ్వరీ అమ్మవారి''' ఆలయము ద్వారా ఊరు బహు ప్రసిద్దం.కొత్తగా కొన్న వాహనం గాని స్థిరాస్థికి సంభంధించిన పేపర్లు గాని పుట్టిన బిడ్డలను ఇలా ప్రతి వాటిని ఇక్కడ పూజకు తీసుకు వచ్చి తాయెత్తులు కట్టి ఉపయోగించుట పరిపాటి. ప్రతి రోజూ వందల మంది వివిద ప్రదేశాల నుండి వచ్చి కోళ్ళు కోయడం అక్కడే వండి భోజనాదులు చేయడం చేస్తుంటారు.అటుగా వెళ్ళే ప్రతి వాహనం ఇక్కడ తప్పక ధర్శనం కోసం ఆపటం చేస్తుంటారు.
'''వరిగేడు''', [[పశ్చిమ గోదావరి]] జిల్లా, [[అత్తిలి]] మండలానికి చెందిన గ్రామము
[[వర్గం:పశ్చిమ గోదావరి జిల్లా గ్రామాలు]]
"https://te.wikipedia.org/wiki/వరిఘేడు" నుండి వెలికితీశారు