వేమూరు: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=17 → [http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=1 using AWB
పంక్తి 129:
2013 జులైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీమతి మన్నె వాణి, సర్పంచిగా ఎన్నికైనారు. [4]
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాయాలములు==
#శ్రీ వేణుగోపాల స్వామి ఆలయము:- ఈ ఆలయానికి రెండు శతబ్దాల చరిత్ర ఉన్నది. ఈ ఆలయం శిధిలావస్థకు చేరడంతో దాత, తిరుమల తిరుపతి దేవస్థానం విశ్రాంత ఉప కార్యనిర్వహణధికారి, శ్రీ కోగంటి మల్లిఖార్జునరావు స్పందించి, తన స్వంతనిధులు ఆరు లక్షల రూపాయలు వెచ్చించి, అలయ పునర్నిర్మాణం చేసినారు. [5]
#శ్రీ వేణుగోపాల స్వామి ఆలయము.
#శ్రీ కట్లమ్మ తల్లి దేవాలయo:- శతాబ్దాల చరిత్ర ఉన్న, ఈ గ్రామంలోని శ్రీ కట్లమ్మ తల్లి దేవాలయ పునర్నిర్మాణం చేశారు. 2014,ఫిబ్రవరి-2న పండితుల వేదమంత్రోశ్ఛారణల మధ్య, అమ్మవారి విగ్రహం, పోతురాజుస్వామి విగ్రహ ప్రతిష్ఠ జరిగినది. ఈ పునర్నిర్మాణానికి గ్రామస్తులు, స్థానికులు, భక్తులు, రు.20 లక్షల విరాళాలందించారు. [1]&[2] <ref>ఈనాడు గుంటూరు రూరల్ /వేమూరు, డిసెంబరు-12, 2013. 2వ పేజీ.</ref>
#శ్రీ అభయాంజనేయస్వామివారి ఆలయం:- ఈ ఆలయ వార్షికోత్సవం, 2015,మార్చ్-5వ తేదీ. ఫాల్గుణ పౌర్ణమి, గురువారం నాడు వైభవంగా నిర్వహించినారు. ఉదయం నుండి ఆలయంలో భక్తి గీతాలాలపించినారు. భక్తులు స్వామివారికి విశేష పూజలు చేసి తీర్ధప్రసాదాలు అందుకున్నారు. [4]
 
==గ్రామములోని ప్రధాన పంటలు==
==గ్రామములోని ప్రధాన వృత్తులు==
"https://te.wikipedia.org/wiki/వేమూరు" నుండి వెలికితీశారు