చి Ruslik0, పేజీ వాడుకరి చర్చ:అహ్మద్ నిసార్ ను వాడుకరి చర్చ:Ahmed Nisar కు తరలించారు: Automatically moved page while renaming the user "[[Special...
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 191:
== సముదాయేతర సంస్థలు ==
అహ్మద్ నిసార్ గారూ, తెలుగు వికీలో సముదాయేతర సంస్థల యొక్క కార్యకలాపాలను నియత్రించేందుకు [[వికీపీడియా:సముదాయేతర సంస్థలు]] పేజీలో ప్రతిపాదనలు చేశాను. వాటిని పరిశీలించి, చర్చా పేజీలో మీ అభిప్రాయాలు తెలియజేయగలరు --[[వాడుకరి:వైజాసత్య|వైజాసత్య]] ([[వాడుకరి చర్చ:వైజాసత్య|చర్చ]]) 06:04, 3 జూన్ 2015 (UTC)
 
 
== నూతన కళాకారులను కాపాడవలసిందిగా మనవి ==
[[జైశంకర్ చిగురుల]] అనే ఈ వ్యాసాన్ని తొలగించవలసిన వ్యాసం వర్గం లిస్టు లో చేర్చారు మీరు దయచేసి మూలాలు పరిశీలించి [[జైశంకర్ చిగురుల]] అనే ఈ వ్యాసాన్ని విస్తరిం నూతన కళాకారులను కాపాడవలసిందిగా [[వాడుకరి చర్చ:అహ్మద్ నిసార్|చర్చ]] గారి కీ నా మనవి.
"https://te.wikipedia.org/wiki/వాడుకరి_చర్చ:Ahmed_Nisar" నుండి వెలికితీశారు