దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 150:
జయన్న గారూ నమస్కారం. కుశలమా!...మీ వాడుకరి పేజీ ఆంగ్లంలో ఉన్ననూ, మీ సంతకాన్ని తెలుగులో చేయవచ్చు. ప్రయత్నించగలరు.--[[వాడుకరి:సుల్తాన్ ఖాదర్|సుల్తాన్ ఖాదర్]] ([[వాడుకరి చర్చ:సుల్తాన్ ఖాదర్|చర్చ]]) 06:34, 13 మార్చి 2015 (UTC)
:::ఖాదర్ గారూ నమస్కారం. కుశలమే. మీరూ క్షేమమేనని తలుస్తున్నాను. మీ సూచనకు ధన్యవాదాలు. మీరు చెప్పినట్లుగానే మారుస్తున్నాను.[[వాడుకరి:Naidugari Jayanna|నాయుడుగారి జయన్న]] ([[వాడుకరి చర్చ:Naidugari Jayanna|చర్చ]]) 14:52, 13 మార్చి 2015 (UTC)
 
 
== నూతన కళాకారులను కాపాడవలసిందిగా మనవి ==
[[జైశంకర్ చిగురుల]] అనే ఈ వ్యాసాన్ని తొలగించవలసిన వ్యాసం వర్గం లిస్టు లో చేర్చారు మీరు దయచేసి మూలాలు పరిశీలించి [[జైశంకర్ చిగురుల]] అనే ఈ వ్యాసాన్ని విస్తరిం నూతన కళాకారులను కాపాడవలసిందిగా [[వాడుకరి:Naidugari Jayanna|నాయుడుగారి జయన్న]] గారి కీ నా మనవి.
"https://te.wikipedia.org/wiki/వాడుకరి_చర్చ:Naidugari_Jayanna" నుండి వెలికితీశారు