పంక్తి 268:
[[User:kvr.lohith|కె.వెంకటరమణ]]⇒[[User talk:kvr.lohith|చర్చ]] గారు ఈ వ్యాసాన్ని తొలగించకండి ఎందుకంటే అందులో వ్యక్తి గత విషాలు ఏమి లేవు కావాలంటే కింద మూలాలు చూడండి. మన తెలుగులో సంవత్సరానికి 100కు పైగా సినిమాలు విడుదలవుతున్నాయి. అందులో ఒక్క చిన్న సినిమా కూడా వికిపిడియా లో కనబడటం లేదు ఎందుకని చిన్న సినిమా అయిన సినిమానే కదా దానికు కూడా చరిత్రలో స్థానం కల్పించండి. చిన్న సినిమాలకు కనీసం వికిపిడియాలో కూడా గుర్తింపు లేక పోవడం సరయినది కాదు. మీలాంటి వాళ్ళ ప్రోత్సాహం చిన్న సినిమాలకు అవసరం.నూతన కళాకారులకు కూడా వికిపిడియాలో స్థానం కల్పించండి.ఆలోచించండి. తొలగింపు కొరకు మీరు ప్రతిపాదించిన [[జైశంకర్ చిగురుల]] అనే వ్యాసాన్ని మరియొక సారి పరిశీలించగలరు.-- ఈ వ్యాసాన్ని వ్యక్తిగతమని మీరు భావిస్తే అందులో ఉన్నా References link లు పరిశీలించండి అప్పుడు కూడా మీకు అది వ్యక్తిగత వ్యాసంగా అనిపిస్తే ఆ వ్యాసాన్ని తొలగించి ఎవరైనా ఎందుకు మిరే కొత్త వ్యాసాన్ని వ్రాయయండి లేకపోతే మీ అధికారాన్ని దుర్వినియోగం చేసుకున్నట్లు అవుతుంది. [[వాడుకరి:Jai balu yadav|బల్లూ యాదవ్]]
:::[[వాడుకరి:Jai balu yadav|బల్లూ యాదవ్]](జై శంకర్ గారూ), మీ గురించి మీరే వ్యాసం వ్రాసుకొనడం తెవికీలో నిషిద్ధం. మీ గురించి మూలాలు లభ్యమైతే ఎవరైనా వ్యాసాన్ని సృష్టించి విస్తరించగలరు. మీరు సృష్టించిన జైశంకర్ చిగురుల వ్యాసం వ్యక్తిగతంగా మీరు వ్రాసిన వ్యాసం అయినందున తెవికీ నియమాల ప్రకారం తొలగించబడుతుంది. మీకు [[వాడుకరి:Jai balu yadav]] , [[వాడుకరి:Jaishankar Chigurula]] మరియు [[వాడుకరి:JAISHANKAR DIRECTOR]] వంటి పేర్లతో ఎకౌంట్లు ఉన్నట్లు తెలుస్తుంది. వాటిలో [[వాడుకరి చర్చ:Jai balu yadav]] అనే వాడుకరి నామం నుంఛి మీకు మీరే వికీపీడియా పతకాలను యిచ్చుకున్నట్లు స్పష్టమౌతుంది. [[జైశంకర్ చిగురుల]] నోటబిలిటీ ఉన్న వ్యాసం అయినట్లైతే ఎవరైనా తెవికీ సభ్యులు సృష్టించి విస్తరిస్తారు. మీరు ఇతర వ్యాసాలపై కృషిని కొనసాగించి తెవికీ అభివృద్ధికి తోడ్పడతారని కోరుకుంటున్నాను. [[జైశంకర్ చిగురుల]] వ్యాసంలో అంశాలను [[వాడుకరి:JAISHANKAR DIRECTOR]] పేరుతో చేర్చినందున ఆ వ్యాసం తొలగించబడుతుంది. మరల దానిని వికీ సభ్యులు ఎవరైనా సరైన మూలాలతో సృష్టిస్తారు. విస్తరించగలరు. మీరు మీకు గల సినిమా పరిజ్ఞానంతో సరైన మూలాలతో సినిమా వ్యాసాలను సృష్టించి విస్తరించండి. సరైన మూలాను శోధించి మీ వ్యాసాన్ని మేము విస్తరిస్తాము. ధన్యవాదాలు.--<span style="white-space:nowrap;text-shadow:#00BFFF 0em 0em 0.8em,#EE82EE -0.8em -0.8em 0.9em,#1D6B00 0.7em 0.7em 0.8em;color:#FF0000">'''[[File:Admin logo.gif|20px|ఈ వాడుకరి నిర్వాహకుడు]][[User:kvr.lohith|కె.వెంకటరమణ]]⇒[[User talk:kvr.lohith|చర్చ]]'''</span> 16:18, 26 నవంబర్ 2015 (UTC)
 
 
[[User:kvr.lohith|కె.వెంకటరమణ]]⇒[[User talk:kvr.lohith|చర్చ]] జైశంకర్ చిగురుల అనే పేజి ని పునరోద్దరించడం సహాయపడిన 'ర మణ' గారికి కృ తగ్నతలు కానీ మీరు ఆ వ్యాసం పేరు ని ఎందుకు మర్చి ది ద్దారు. 'జైశంకర్ చిగురుల'ని 'జై శంకర్ చిగురుల' గా ఎందుకు మార్చారు జైశంకర్ చిగురుల అనే పేజి ని పునరోద్దరించడం సహాయపడిన రమణ కరికి కృ తగ్నతలు కానీ మీరు ఆ వ్యాసం పేరు ని ఎందుకు మర్చి దిద్దారు. జైశంకర్ చిగురులని జై శంకర్ చిగురుల గా ఎందుకు మార్చారు మీ పేరుని 'ర మణ' గారికి ఆ వ్యాసం పేరుని ఎదావిడిగా మార్చ వలసిందిగా న మనవి.jai 17:39, 26 నవంబర్ 2015 (UTC)
"https://te.wikipedia.org/wiki/వాడుకరి_చర్చ:K.Venkataramana" నుండి వెలికితీశారు