భావరాజు నరసింహారావు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
చిదిద్దుబాటు సారాంశం లేదు |
Pranayraj1985 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 1:
'''భావరాజు నరసింహారావు''' ([[అక్టోబర్ 10]], [[1914]] - [[నవంబర్ 27]], [[1993]]) బహుముఖ ప్రజ్ఞాశీలి. ఈయన ప్రముఖ రచయిత, ప్రచురణకర్త మరియు పత్రికా సంపాదకుడు, నాటక రచయిత మరియు నటుడు.
== జననం ==
వీరు
1946 సంవత్సరంలో [[త్రివేణి]] అనే త్రైమాసిక ఆంగ్ల పత్రికను అత్యంత సమర్థవంతంగా నిర్వహించాడు. [[కోలవెన్ను రామకోటీశ్వరరావు]] స్థాపించిన ఈ పత్రికను ఆయన నలభై సంవత్సరాలు సంపాదకులుగా నిర్వహించి, అవసాన దశలో కంటి చూపు తగ్గి ఆర్ధిక ఇబ్బందులు పెరిగి పత్రిక నడపటం కష్టమైనపుడు పత్రికా నిర్వహణ బాధ్యతలను భావరాజు నరసింహారావుకు అప్పజెప్పాడు. నరసింహారావు ఇరవై ఐదు సంవత్సరాలు సంపాదకులుగా పత్రికను సమర్ధవంతంగా నడిపాడు.<ref>[http://pustakam.net/?p=4697 త్రివేణి వ్యవస్థాపక సంపాదకులు- శ్రీ కోలవెన్ను రామకోటీశ్వరరావు గారు - సీ.ఎస్.రావు, పుస్తకం.నెట్]</ref>
== మరణం ==
వీరు
==గౌరవాలు==
|