నవంబర్ 28: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 9:
* [[1820]]: [[ఫ్రెడరిక్ ఎంగెల్స్]], జర్మన్ సామాజిక శాస్త్రవేత్త, రచయిత, రాజకీయ సిద్ధాంతవాది, తత్త్వవేత్త. (మ.1895)
* [[1928]]: [[సర్దేశాయి తిరుమలరావు]], తైల పరిశోధనా శాస్ర్తవేత్త, సాహితీ విమర్శకుడు. (మ.1994)
* [[1909]]: [[పైడి జైరాజ్]], భారత సినీరంగంలో ప్రసిద్ధ నటుడు, నిర్మాత మరియు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత.
* [[1922]]: [[ఆరెకపూడి రమేష్ చౌదరి]], ఆయన హిందీ, ఆంగ్ల భాషలలో సమ ప్రతిభ గలవారు. ఆకాశవాణిలో ఆయన డిప్యూటీ ఛీఫ్ ప్రొడ్యూసర్ గా పనిచేశారు.
 
"https://te.wikipedia.org/wiki/నవంబర్_28" నుండి వెలికితీశారు