దినోత్సవాలు: కూర్పుల మధ్య తేడాలు

World Population Day విలీనం
చి clean up, replaced: నవంబరు → నవంబర్ (4) using AWB
పంక్తి 1:
{{విస్తరణ}}
[[దస్త్రం:Countries_by_population_densityCountries by population density.svg|thumb|350x350px|[[జన సాంద్రత|Population density]] by country (2007)]]
==అంతర్జాతీయ పురుషుల దినోత్సవం==
''' అంతర్జాతీయ పురుషుల దినోత్సవం''' (International Men's Day) ప్రతి సంవత్సరం '''[[నవంబరునవంబర్ 19]]''' తేదీన జరుపుకుంటాము. ఇది [[ఐక్య రాజ్య సమితి]] (United Nations) ఆమోదంతో మొదటగా ట్రినిడాడ్ మరియు టొబాగో లో 1999 లో ప్రారంభించబడినది.<ref name="UNESCO">'UNESCO comes out in Support of International Men's Day', Article Trinidad Guardian Nov 20, 2001</ref>
 
===మూలాలు===
పంక్తి 12:
 
==అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం==
'''అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం''' ఫిబ్రవరి 21వ తారీఖున ప్రపంచ వ్యాప్తంగా జరుపుకుంటారు. దీనిని 17 నవంబరునవంబర్ 1999లో [[యునెస్కో]] సంస్థచే ప్రకటించబడింది. మాతృభాష కోసం నలుగురు బెంగాలీ యువకులు ప్రాణాలర్పించిన ఫిబ్రవరి 21వ తేదీని ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవంగా ప్రకటించింది.
 
==అటవీ అమరవీరుల సంస్మరణ దినం==
అటవీ అమరవీరుల సంస్మరణ దినం ప్రతి సంవత్సరం నవంబరునవంబర్ 10 న జరుపుకుంటారు. 1991 నవంబర్ 10న గంధపు చెక్కల స్మగ్లర్ [[వీరప్పన్]] చేతిలో ప్రాణాలు కోల్పోయిన ఐఎఫ్‌ఎస్‌ (Indian Forest Service - IFS) అధికారి శ్రీనివాస్‌ స్మరణార్థం ప్రతిసంవత్సరం అమరవీరుల సంస్మరణ దినాన్ని నిర్వహిస్తున్నారు.
 
==జాతీయ ఇంధన పరిరక్షణ దినోత్సవం==
భారత జాతీయ ఇంధన పరిరక్షణ దినోత్సవంను ప్రతి సంవత్సరం డిసెంబర్ 14 న జరుపుకుంటారు. 1991 డిసెంబర్‌ 14న జాతీయ ఇంధన పొదుపు దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇంధనం పొదుపు చేయడంలో చాతుర్యం చూపిన సంస్థలను ఎంపిక చేసి అవార్డులు ప్రదానం చేశారు. అప్పట్నుంచీ ప్రతి సంవత్సరం డిసెంబర్ 14 న భారత ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్‌ పవర్‌ తరపున జాతీయ గుర్తింపును ఇవ్వాలనే ఉద్దేశంతో ఇండస్ట్రియల్‌ యూనిట్లకు, హోటళ్ళకు, ఆసుపత్రి భవనాలకు, కార్యాలయాలకు, షాపింగ్‌ మాల్‌ బిల్డింగులకు, జోనల్‌ రైల్వే, రాష్ట్ర సంబంధ ఏజెన్సీలు, మున్సిపాలిటీలు, థర్మల్‌ పవర్‌ స్టేషన్లు - ఇలా కుటీర పరిశ్రమలతో సహా అనేక సంస్థలకు అవార్డులు ఇస్తున్నారు. 2001వ సంవత్సరంలో భారత ప్రభుత్వ బ్యూరో ఆఫ్‌ ఎనర్జీ ఎఫిషియన్సీ ఇంధన పొదుపు చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ చట్టాన్ని అనుసరించి ఎనర్జీ మ్యానేజర్లు, ఆడిటర్లను ఎవరో ఒకర్ని నియమించకూడదు. ఎనర్జీ మేనేజ్‌మెంట్‌, ప్రోజెక్ట్‌ మేనేజ్‌మెంట్‌, ఫైనాన్సింగ్‌, ఇంప్లిమెంటేషన్లలో నిపుణులైనవారిని, క్వాలిఫైడ్‌ ప్రొఫెషనల్స్‌ను ఆయా ఉద్యోగాలకు నియమించాలి.
 
===బయటి లింకులు===
పంక్తి 27:
 
==జాతీయ పత్రికా దినోత్సవం==
భారతదేశంలో ప్రతి సంవత్సరం నవంబరునవంబర్ 16 వ తేదిన '''జాతీయ పత్రికా దినోత్సవం''' జరుపుకుంటారు. 1956లో భారత తొలి ప్రెస్ కమిషన్ సిఫార్స్ మేరకు 1966 నవంబర్ 16 వ తేదిన ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాను ఏర్పాటు చేసారు, అప్పటి నుంచి ప్రతి సంవత్సరం నవంబర్ 16వ తేదిన జాతీయ పత్రికా దినోత్సవాన్ని జరుపుకుంటారు.
 
===బయటి లింకులు===
పంక్తి 33:
 
==ప్రపంచ జనాభా దినోత్సవం==
[[ఫైలు:Countries by population density.svg|thumb|350px|]]
'''ప్రపంచ జనాభా దినోత్సవం''' (World Population Day) : ప్రతి సంవత్సరం [[జూలై 11]]వ తేదీన '''ప్రపంచ జనాభా దినోత్సవం''' జరుపుకుంటాము. ప్రపంచ వ్యాప్తంగా జనాభా పెరుగుదలకు, తరుగుదలకు సంబంధించిన విషయాల గురించి ప్రజలలో చలనం తెచ్చేందుకు [[ఐక్య రాజ్య సమితి]] 1989లో దీనిని ప్రారంభించింది. 1987లో ప్రపంచ జనాభా ఐదు బిలియన్లకు చేరిన రోజు జూలై 11 కాబట్టి ఆరోజును గుర్తించారు.
 
"https://te.wikipedia.org/wiki/దినోత్సవాలు" నుండి వెలికితీశారు