సుష్మితా సేన్: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి clean up, replaced: నవంబరు → నవంబర్ (2) using AWB
పంక్తి 4:
| image = SushmitaSen.jpg
| image_size =
| caption = 2012 నవంబరునవంబర్ లో జరిగిన '''ఇగ్నైట్ ''' ఫ్యాషన్ షోలో హొయలు ఒలికిస్తున్న సుస్మిత
| birth_name =
| birth_date = {{Birth date and age|df==y|1975|11|19}}
పంక్తి 20:
| filmfareawards = [[m:en:Filmfare Best Supporting Actress Award|Best Supporting Actress]]<br>1999 ''[[m:en:Biwi No. 1|బీవీ నెంబర్ 1]]''
}}
'''సుష్మితా సేన్''' (''Sushmita Sen'') 1994 లో [[విశ్వ సుందరి]] ([[:en:Miss Universe|Miss Universe]]) పోటీలో విజేతగా ఎన్నుకొనబడి ప్రసిద్ధికెక్కింది. ఈమె కొన్ని హిందీ, తమిళ, తెలుగు సినిమాలలో నటించింది. ఈమె నవంబరునవంబర్ 19, 1975 న [[హైదరాబాదు]] లో జన్మించింది.
 
ఈమె మాతృభాష బెంగాలీ. తండ్రి షుబీర్ సేన్ [[భారత వాయు సేన]] లో వింగ్ కమాండర్‌గా పని చేశాడు. తల్లి శుభ్రా సేన్ ఒక ఫ్యాషన్, నగలు డిజైనర్. హైదరాబాదులో జన్మించిన సుష్మిత విద్యాభ్యాసం ఢిల్లీలో సాగింది. 1994 లో 18వ యేట [[Miss India|భారత సుందరి]] పోటీలలో సుష్మిత మొదటి స్థానం గెలుచుకొంది. అప్పుడు రెండవ స్థానం పొందిన [[ఐశ్వర్య రాయ్]] అదే సంవత్సరం [[Miss World|ప్రపంచ సుందరి]] పోటీలో మొదటి స్థానం పొందింది. ఆ విధంగా ఒకే సంవత్సరం ఇద్దరు భారతీయ వనితలు "ప్రపంచ సుందరి", "విశ్వ సుందరి" పోటీలలో మొదటి స్థానాలు సంపాదించారు.
 
 
== సుస్మితా సేన్ నటించిన తెలుగు చిత్రాలు ==
"https://te.wikipedia.org/wiki/సుష్మితా_సేన్" నుండి వెలికితీశారు