కొణిజేటి రోశయ్య: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి clean up, replaced: నవంబరు → నవంబర్ (3) using AWB
పంక్తి 19:
}}
 
'''కొణిజేటి రోశయ్య''' [[1933]], [[జూలై 4]]న [[గుంటూరు]] జిల్లా [[వేమూరు]] గ్రామములో జన్మించాడు. గుంటూరు హిందూ కళాశాల లో కామర్స్ అభ్యసించాడు. ఆయన కాంగ్రెస్ పార్టీ తరపున [[1968]], [[1974]] మరియు [[1980]]లలో శాసనమండలి సభ్యునిగా ఎన్నికయ్యాడు. తొలిసారిగా [[మర్రి చెన్నారెడ్డి]] ప్రభుత్వములో రోడ్డు రహదార్లు శాఖ మరియు రవాణ శాఖల మంత్రిగా పని చేసాడు. ఆ తరువాత అనేక ముఖ్యమంత్రుల మంత్రివర్గాలలో పలు కీలకమైన శాఖలు నిర్వహించాడు. 2004-09 కాలంలో 12వ శాసనసభకు చీరాల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎన్నికైననూ, 2009 ఎన్నికల ముందు ప్రత్యక్ష ఎన్నికలలో పోటీచేయకుండా శాసనమండలి సభ్యుడిగా ఎన్నికైనాడు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మంత్రిమండలిలో సుధీర్ఘకాలం పనిచేసిన అనుభవమున్న రోశయ్య 2009, సెప్టెంబర్ 3 నుండి నవంబరునవంబర్ 24, 2010 వరకు [[ఆంధ్ర ప్రదేశ్]] ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ఆగస్టు 31, 2011న రోశయ్య [[తమిళనాడు]] రాష్ట్ర గవర్నరుగా ప్రమాణస్వీకారం చేశాడు.
 
== వ్యక్తిగత జీవితం ==
పంక్తి 31:
 
=== ముఖ్యమంత్రిగా ===
[[వై.ఎస్.రాజశేఖరరెడ్డి]] [[హెలికాప్టర్]] ప్రమాదంలో మృతిచెందడంతో [[2009]], [[సెప్టెంబర్ 3]] న రోశయ్య ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసాడు. పద్నాలుగు నెలలు అధికారంలో కొనసాగిన అనంతరం నవంబరునవంబర్ 24, 2010 వ తేదీన పదవికి రాజీనామ చేసాడు.
 
== కాలరేఖ ==
పంక్తి 42:
* 2004 : రాష్ట్ర మంత్రివర్గంలో మంత్రిపదవి.
* 2009 : రాష్ట్ర శాసనమండలి సభ్యుడు.
* 2009, సెప్టెంబరు - 2010 నవంబరునవంబర్ 24:ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి.
* 2011, ఆగస్టు 31: తమిళనాడు గవర్నరు.
 
"https://te.wikipedia.org/wiki/కొణిజేటి_రోశయ్య" నుండి వెలికితీశారు