జాతీయ విద్యా దినోత్సవం: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: '''జాతీయ విద్యా దినోత్సవం'''ను భారతదేశంలో ప్రతి సంవత్సరం ప్రముఖ...
 
చి clean up, replaced: నవంబరు → నవంబర్ (2) using AWB
పంక్తి 1:
'''జాతీయ విద్యా దినోత్సవం'''ను భారతదేశంలో ప్రతి సంవత్సరం ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధుడు, భారత ప్రభుత్వ తొలి విద్యాశాఖామంత్రి అయిన [[మౌలానా అబుల్ కలామ్ ఆజాద్]] పుట్టినరోజైన నవంబరునవంబర్ 11 న జరుపుకుంటారు.
 
==మౌలానా అబుల్ కలాం ఆజాద్==
* ప్రధాన వ్యాసం [[మౌలానా అబుల్ కలాం ఆజాద్]]
భారత స్వాతంత్ర్య సమర యోధుడు, భారత ప్రభుత్వ తొలి విద్యాశాఖామంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్. ఆయన అసలుపేరు 'మొహియుద్దీన్ అహ్మద్', 'అబుల్ కలాం' అనేది బిరుదు, 'ఆజాద్' కలంపేరు. ఆలియా బేగమ్, ఖైరుద్దీన్ అహమ్మద్ దంపతులకు 1888 నవంబరునవంబర్ 11 న మక్కా లో జన్మించాడు. ఇతను ఖిలాఫత్ ఉద్యమం, సహాయ నిరాకరణోద్యమం, ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమాల్లో పాల్గొని 10 సంవత్సరాలపాటు జైలుశిక్ష అనుభవించాడు. భారత ప్రభుత్వంలో 11 సంవత్సరాలపాటు విద్యాశాఖామంత్రిగా పనిచేసాడు. 1958 ఫిబ్రవరి 22 న మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ మరణించాడు.
 
[[వర్గం:దినోత్సవాలు]]