యశస్వి (కవి): కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: సెప్టెంబరు → సెప్టెంబర్ (4) using AWB
పంక్తి 2:
''' యశస్వి'''గా తెలుగు పాఠకులకు పరిచితులైన వీరి అసలు పేరు సతీష్ కుమార్. '''యశస్వి''' వీరి కలంపేరు.
== జననం ==
యశస్వి (సతీష్) గిరిజావతి (భాషాప్రవీణ-హిందీ), రామారావు (అసిస్టెంటు ఇంజనీరు, ఆం.ప్ర నీటిపారుదల; రిటైర్డ్ ) దంపతులకు [[1975]] [[సెప్టెంబరుసెప్టెంబర్ 1]] న [[పశ్చిమ గోదావరి జిల్లా]], [[నరసాపురం]] లో జన్మించాడు .
అన్న భానుకిరణ్ (Ag. MSc. Ph.D) [[ముంబై]] లో ఉంటున్నాడు.
 
== ప్రస్తుత నివాసం - వృత్తి/ఉద్యోగం ==
[[హైదరాబాదు]] లోని దిల్‍సుఖ్ నగర్ [[చైతన్యపురి]] లో నివసిస్తున్నారు. [[ఈటీవీ |ఈనాడు టెలివిజన్]] వార్తా చానెల్లో {(మానవ వనరుల విభాగం) మేనేజరుగా పనిచేస్తున్నారు.
 
== విద్యార్హతలు ==
* మే 1998లో స్నాతకోత్తర పట్టా; [[ఎంబిఎ]]. [[ఆంధ్ర విశ్వవిద్యాలయం]]
* మే, 1996 లో B.Sc.. తణుకు ప్రభుత్వ కళాశాల
* సెప్టెంబరుసెప్టెంబర్ 1992 లో రాష్ట్ర భాషాప్రవీణ , దక్షిణ భారత హిందీ ప్రచారసభ.
 
'''ఇతర విద్యార్హతలు'''
పంక్తి 21:
 
== రచనలు ==
మొదటి కవిత '''అక్షరాన్ని.. నేనక్క్షరాన్ని''', ఈనాడు తెలుగు-వెలుగు ప్రారంభ సంచిక సెప్టెంబరుసెప్టెంబర్ 2012 లో ప్రచురితం అయింది. మలి కవితాముద్రణ: తానా సావనీర్ 2013లో, బహుమతి పొందిన కవిత "కొత్తమనిషీ! రాయిలా" సిలికానంధ్రా సుజనరంజని వెబ్ పత్రికలో ..
 
== ప్రచురితమయిన పుస్తకాల ==
పంక్తి 42:
 
== వృత్తి గతానుభవం ==
* ICFAI విశ్వవిద్యాలయంలో కార్యనిర్వాహక హోదాలో 2002 ఫిబ్రవరి నుంచి 2005 సెప్టెంబరుసెప్టెంబర్ వరకు
* వేరు –వేరు విధుల్లో పలు శిక్షణ, సాంకేతిక విద్యాసంస్థల్లో పనిచేశారు.
 
"https://te.wikipedia.org/wiki/యశస్వి_(కవి)" నుండి వెలికితీశారు