అనిల్ కపూర్: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: హైస్కూల్ → ఉన్నత పాఠశాల using AWB
చి clean up, replaced: డిసెంబరు → డిసెంబర్ (2) using AWB
పంక్తి 13:
| occupation = [[Actor]], [[Film producer|Producer]]
}}
'''అనిల్ కపూర్''' (జ: డిసెంబరుడిసెంబర్ 24, 1956<ref name="dob"/>) ఒక భారతీయ నటుడు మరియు నిర్మాత. అనేక బాలీవుడ్ సినిమాల్లోనూ, కొన్ని అంతర్జాతీయ చిత్రాల్లోనూ నటించాడు. [[వంశవృక్షం]] అనే తెలుగు సినిమాతో ఆయన కథానాయక పాత్రలు వేయడం ప్రారంభించాడు. అంతర్జాతీయ చిత్రాల్లో ఆయన ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి గాంచిన [[స్లమ్ డాగ్ మిలియనీర్]] లో మొదటి సారిగా నటించాడు.
==బాల్యం, విద్యాభ్యాసం==
అనిల్ కపూర్ డిసెంబరుడిసెంబర్ 24, 1956 న చెంబూరు, ముంబై లో జన్మించాడు. ఆయన తండ్రి సినీ నిర్మాత సురీందర్ కపూర్. పాఠశాల విద్య చెంబూరు లోని'అవర్ లేడీ ఆఫ్ పర్పెచువల్ సక్కర్ ఉన్నత పాఠశాల' లోనూ, ఉన్నత విద్య సెయింట్ జేవియర్స్ కళాశాలలోనూ చదివాడు.<ref>He lived in Tilak Nagar colony in Chembur. [http://www.imdb.com/name/nm0438463/bio Anil Kapoor – Biography]</ref>
 
==కుటుంబం==
"https://te.wikipedia.org/wiki/అనిల్_కపూర్" నుండి వెలికితీశారు